Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85967

ఆ స్నీకర్ల ధర 4మిలియన్ డాలర్లు

$
0
0

ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్నీకర్లను న్యూయార్క్ నగరంలో తయారుచేశారు. వాటి విలువ ఇంతంత కాదు. ఏకంగా నాలుగు మిలియన్ల అమెరికన్ డాలర్లని తయారీ సంస్థ ప్రకటించింది. ఈ స్నీకర్లను మాషె కస్టమ్ కిక్స్ కు చెందిన డాన్ గమాషే అనే ఆర్టిస్ట్ రూపొందించారు. ఈ ప్రపంచంలో దేన్నయినా అత్యంత ఖరీదయిన వస్తువుగా మార్చాలంటే దాన్ని బంగారం, వజ్రాలతో నింపేయమనే ఫార్ములాను అనుసరించి ఈ స్నీకర్లను రూపొందించారని తయారీ సంస్థ చెప్పింది. ఈ స్నీకర్లను లిమిటెడ్ ఎడిషన్ పెయిర్ ఆఫ్ కిక్స్ గా రూపొందించారు. ప్రస్తుతానికి ఒకే జతను అమ్మకానికి పెట్టారు.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85967

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>