అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య.. చివరి నిమిషంలో..?
Ahmedabad-London Flight Cancelled: దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాలో వరుస ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈరోజు ఉదమయే ఎయిరిండియాకు చెందిన ఓ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తగా.. తాజాగా ఇప్పుడు మరో...
View Articleవీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రూ.50లక్షలు, 5 ఎకరాలు, 6 సెంట్ల భూమి.....
ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశరక్షణ కోసం వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీనాయక్‌కు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. మురళీ కుటుంబానికి ప్రకటించిన సాయాన్ని అందజేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి సవిత.....
View Article30 ఏళ్ల తర్వాత రూ. కోటి విలువ ఎంతవుతుందో తెలుసా? మరీ ఇంత తక్కువా?
Wealth Creation: . ముఖ్యంగా 20, 30 ఏళ్ల వయసులో ఉన్న యువతకు ఇది అవసరం. చాలా మందికి రూ. 1 కోటి సంపాదించడం అంటే ఆర్థికంగా విజయం సాధించినట్లే. కానీ, తగ్గిస్తుంది. అందుకే పాత ఆలోచనలను పట్టుకొని ఉండటం మంచిది...
View Articleఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ వార్‌టైమ్ చీఫ్ మృతి.. 4 రోజుల క్రితమే పదవిలోకి,...
Iran's Wartime Chief Ali Shadmani Eliminated: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ యుద్ధకాలపు చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయిన మేజర్ జనరల్ అలీ షాద్మాని ప్రాణాలు కోల్పోయారు. ఇతడు దేశంలోనే అత్యంత సీనియర్ ఆపరేషనల్...
View Articleచందానగర్‌లో ATM చోరీకి యత్నం.. ఈ దొంగ చేసిన పనికి నవ్వాగదు..!
కొందరు దొంగలు చేసే పనులు హాస్యాస్పదంగా, విస్తుపోయేలా ఉంటాయి. దొంగలందరూ సినిమాల్లో చూపించినంత తెలివైనవారు కాదు. కొన్నిసార్లు వారి చేష్టలు నవ్వు తెప్పిస్తాయి. పోలీసులు, ప్రజలను ఆశ్చర్యపరిచే అలాంటి గతంలో...
View Articleఎంతకు తెగించార్రా.. మెడికల్ ఎమర్జెన్సీ అంటూ అంబులెన్స్‌లను టాక్సీలుగా...
అతితెలివి అన్నిసార్లూ మనకు మంచి చేయదు. కొన్ని సార్లు చిక్కుల్లో కూడా నెట్టేస్తుంది. అలాంటి ఘటనే ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగింది. కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తులు కొందరు అతి తెలివి ప్రదర్శించి...
View ArticleHYD: ఎస్సార్ నగర్ కమ్యూనిటీ హాల్ బహిరంగ వేలం.. సర్కార్ నిర్ణయంపై స్థానికులు ఫైర్
తెలంగాణ ప్రభుత్వం , ఇతర వేయాలని నిర్ణయించింది. దీని ద్వారా రూ.3,500 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధులను అభివృద్ధి కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, మరియు మధ్యతరగతి...
View Articleనీ పెదాల తడి నాకు తగిలిందా.. 'తొలిముద్దు' కోసం తల్లడిల్లిన ఓ కొడుకు కథ
ఈ లోకంలో ప్రతి మనిషికీ ఎన్నో అనుభూతులు, ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. కానీ కొన్ని మాత్రమే మన గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. అలాంటి వాటిలో 'అమ్మ ఇచ్చే తొలిముద్దు' ఒకటి. పురిటి నొప్పుల నరకయాతన అనుభవించిన...
View Articleజూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లు చేస్తోన్న బల్దియా.. బైపోల్...
తెలంగాణలో ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. త్వరలోనే తెలంగాణలో లకు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే తెలంగాణలో మరో ఉప ఎన్నికకు...
View Articleరైతు భరోసా ఆ రైతులకు డబుల్ ధమాకా.. రేపటి నుంచి 4 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతుల...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా కార్యక్రమం కింద ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి నిధులు సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వీటిని...
View Article