Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Browsing all 85919 articles
Browse latest View live

నితీశ్ ఇంట్లో బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా!

బీజేపీ ఎంపీ, సినీ నటుడు శతృఘ్న సిన్హా మహాకూటమి విజయ సారథి నితీశ్ కుమార్ ను కలిసారు. ఆదివారం నాటి ఎన్నికల ఫలితాలతో మంచి జోష్ మీద ఉన్న నితీశ్ ను ఆయన స్వగృహానికి వెళ్లి మరీ సిన్హా అభినందించారు. ఈ...

View Article


బీహార్ ఫలితాలు ఆ రాష్ట్రానికే పరిమతం

ఢిల్లీ: బీహార్ ఫలితాలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఈ ఫలితాలు తమకు చేదు అనుభావాన్ని మిగిల్చిన మాట వాస్తవమేనని కేంద్ర మంత్రి అంగీకరించారు. అయితే ఈ ఫలితాలను దేశం మొత్తానికి ఆపాదించలేమని....

View Article


ఎలా ఓడాం చెప్మా..?!

బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణాలు వెతికే పనిలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ బిజీగా ఉంది. ఈ మేరకు పార్లమెంటరీ బోర్డు పెద్దలు సోమవారం నాడు సాయంత్రం సమావేశం ఏర్పాటుచేసారు. మోడీతో పాటు అధ్యక్షుడు అమిత్...

View Article

బాలీవుడ్ హీరో డైరెక్షన్ కోరిక

బాలీవుడ్ నటుడు అజయ్‌దేవ్‌గన్‌కు దర్శకత్వంపై ఇంకా మోజు తీరనట్లుంది. గతంలో యూ మీ అవుర్ హమ్ పేరుతో స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాని నిర్మించి చేతులు కాల్చుకున్నాడు. ఆ సినిమా ఆర్థికంగా ఆయనకు భారీ నష్టాల్ని...

View Article

అక్కడ కుట్ర జరిగిందిట!

బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కుప్పకూలడం వెనక కుట్రజరిగిందని కేంద్ర మంత్రి ఉమా భారతి అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో కొందరు పనిగట్టుకుని బీఫ్ అంశాన్ని, అసహనానికి...

View Article


అయ్యో దేవుడా.. మళ్లీ ఇంకో రైతా?!

తెలంగాణలో అప్పుల బాధతో చనిపోయే అన్నదాతల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా కరీంనగర్ జిల్లాలో మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. జమ్మికుంట మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన రాజయ్యగా ఆ రైతును...

View Article

రవికుమార్‌ చౌదరి డైరెక్షన్‌లో కళ్యాణ్‌రామ్

కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన 'పటాస్' చక్కటి విజయాన్ని అందుకోగా.. 'షేర్' కథలో బలం లేకపోవడంతో పరాజయాన్ని చవిచూసింది. ఆది నుంచి జయాపజయాలకు అతీతంగా కెరీర్‌ను కొనసాగిస్తున్న కళ్యాణ్‌రామ్ తాజాగా మరో కొత్త...

View Article

మోహనా.. నీ నోటికో దండం!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయానికి నేతలంతా తమకు తోచిన భాష్యాలు, కారణాలు వెతికేపనిలో పడ్డారు. అందరికన్నా ఒకడుగు ముందుకేసిన భాజపా ఎంపీ ఒకరు ఏకంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం (ఆర్.ఎస్.ఎస్.)...

View Article


హమ్మా.. శత్రుఘ్నా ఇదా కారణం?!

బీహార్ ఎన్నికల్లో తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఉంటే.. ఎన్డీఏకు ఫలితాలు వేరేగా ఉండేవని సీనీ నటుడు, బీజేపీ అసంతృప్త ఎంపీ శతృఘ్న సిన్హా చెప్పారు. ఈ అంశంపై నేనేమీ స్వోత్కర్షలకు పోవడం లేదు.. నా...

View Article


జాతీయ పార్టీలను వరంగల్ ప్రజలు నమ్మరు

వరంగల్ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఓరుగల్లు ఉప ఎన్నిక లో ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా..టీఆర్ ఎస్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. వరంగల్ ప్రజలు జాతీయ పార్టీలను నమ్మే పరిస్థితిలో లేరని...

View Article

మోడీ సంస్కరణలు వదిలేస్తారా?

బీహార్ ఎన్నికల పరాజయంతో ఖంగుతిన్న బీజేపీ ప్రభుత్వం సంస్కరణల బాట నుండి తప్పుకునే యోచనలో ఉందనే ప్రచారం ఆదివారం నుండి ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ ఘోరంగా దెబ్బతినడం ఒక్క బీజేపీనే కాదు.. విదేశీ...

View Article

రహానేకి ప్రమోషన్... రైనాకి డిమోషన్ !

26 మంది ఆటగాళ్లతో బీసీసీఐ రూపొందించిన 2015-16 యాన్యువల్ ప్లేయర్ కాంట్రాక్ట్స్ జాబితాలో బ్యాట్స్‌మన్ అజింక్యా రహానేకి ప్రమోషన్ లభించగా సురేష్ రైనా, భువనేశ్వర్ కుమార్‌ల స్థాయి తగ్గింది. ఈ జాబితాలో...

View Article

బీహార్‌లో ఎన్డీఏ ఓడిపోవడానికి ఆ ఇద్దరే కారకులు -మాంఝీ

బీహార్ ఎన్నికల్లో ఓటమికి ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలే కారకులు అని అన్నారు ఆ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ ఏవం మోర్చ అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ. బీజేపీ...

View Article


ఎనర్జీ డ్రింక్స్ యమ డేంజరట!

ఎనర్జీ డ్రింక్స్ వినియోగం వల్ల రక్తపోటు పెరగడంతోపాటు హృదయ సంబంధిత వ్యాధులకి దారితీసే ప్రమాదం వుందని తాజా అధ్యయనం స్పష్టంచేసింది. అమెరికాలోని మయో క్లినిక్ చేపట్టిన పరిశోధనలో ఈ ఫలితం తేలింది. 18 ఏళ్లు,...

View Article

జాగ్రత్త సుమీ.. తీరం దాటింది..!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కడలూరు వద్ద సోమవారం సాయంత్రం తీరం దాటింది. ప్రస్తుతం పశ్చిమ దిశగా పయనిస్తోంది. వాయుగుండం తీవ్రమై ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు కురియనున్నాయి. ఈ ప్రభావం...

View Article


నగర భద్రత కోసం మరిన్ని సిసి కెమెరాలు

హైదరాబాద్: సచివాలయంలో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మతో డీజీపీ అనురాగ్ శర్మ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల అంశంపై చర్చ జరిగింది. నిఘా చర్యల్లో భాగంగా నగరంలో మరిన్ని సిసి కెమెరాల...

View Article

పర్యాటక ప్రాంతంగా గండికోట - చంద్రబాబు

రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసే వరకు నిద్రపోనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం ఉదయం గండికోటను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గండికోటను పర్యాటక ప్రాంతంగా...

View Article


ఇక్కడ సరే..మరి కర్నాటక సంగతేంటి ?

వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాటల యద్ధం కొనసాగుతోంది. తాజాగా అధికార పార్టీ ఎంపీ వినోద్ స్పందించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎంపీ వినోద్ మట్లాడుతూ టి.సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ...

View Article

ఎఫ్.డి.ఐ., నిబంధనలిక మరింత సరళం

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్.డి.ఐ.,లు) కు సంబంధించి భారతదేశ విధానంలో పెద్ద ఎత్తున సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో...

View Article

భళ్లాల దేవ భార్య ఎవరో?!

భళ్లాల దేవుడిగా బాహుబలి తొలి భాగంలో ప్రభాస్ కు దీటుగా నటించిన రానాకు భార్యను వెతికేపనిలో చిత్ర యూనిట్ బిజీ గా ఉన్నారు. చిత్రం తొలి భాగంలో రానాకు పెళ్లయి ఒక కుమారుడు (అడివి శేషు) ఉన్నట్లు...

View Article
Browsing all 85919 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>