ఫార్ములా..అంటే మనకు ముందు గుర్తుకొచ్చేది మ్యాథ మెటిక్స్ ..అయితే లవ్వుకు కూడా ఫార్మలా ఉంటుందంటే నమ్ముతారా ..అయితే ఒక్కసారి చదువండి మరి..!
చెబుతాను విను ప్రేమకో సూత్రం
కాకూడదు అది ఆత్మహత్యాయత్నం
ప్రియురాలిని మెప్పించేది ప్రేమ
పెద్దలను ఒప్పించేది ప్రేమ
ప్రేమ అనేది ఒక పావురం వంటిది
కనులకు కనిపించకుండా ఎగిరేది
కన్నీటికి కరిగేది
ప్రేమ పావురం తన గూటి నుంచి బయల్దేరి ..మళ్లీ అదే గూటికి చేరుతుంది
ప్రియురాలు నిను ద్వేషించినా నిజమైన ప్రేమకే ఆమె లొంగుతుంది
ఇది నమ్మలేని సత్యం.. ప్రేమ అనేది ఏనాటికి శాశ్వతం
Mobile AppDownload and get updated news