తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వడ్డేపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే వరంగల్ కు చెందిన టీడీపీ నేత ఎర్రబెల్లి దయకర్ రావు కూడా పాలకుర్తిలో తన ఓటు హక్కును వినియోగించున్నారు. అలాగే ఎంపీ సీతారాంనాయక్ ఓటు హక్కును వినియోగించున్నారు. ఇదిలా ఉండగా గిరిజన తండాల్లో పలువురు గిరిజనులు..ప్రభుత్వ పథకాలు తమకు అందడం లేదంటూ నిరసన వ్యక్తం చేస్తూ పోలింగ్ ను బహిష్కరించారు.
Mobile AppDownload and get updated news