పోటీల సందర్భంగా యశ్ రాజ్ స్టూడియో సర్వాంగ సుందరంగా తయారయింది. ఈ వేడుకలో పాలుపంచుకునేందుకు ఎక్కడెక్కడి బాలీవుడ్ స్టార్లంతా తరలివస్తున్నారు. పోటీల్లో ప్రతీ అంకాన్ని కన్నుల పండువగా తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. బాలీవుడ్ యువహీరో వరుణ్ ధావన్, సెలబ్రిటీ సింగర్ రాపర్ బాద్షా, షాహిద్ కపూర్, హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండెజ్, సింగర్ సునిధి చౌహాన్, టైగర్ ష్రాఫ్ లు తమ ప్రదర్శనలతో ఆహుతులను అలరించనున్నారు.
Mobile AppDownload and get updated news