ఐపీఎల్ 2016 ఓపెనింగ్ సెరెమనీ
ముంబైలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా జరిగిన ఐపీఎల్ 2016 ఓపెనింగ్ సెరెమనీ బాలీవుడ్ తారలు, ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ల హడావుడితో సందడిగా కనిపించింది. 9వ సీజన్‌గా ఆరంభమవుతున్న ఈ...
View Article'మొహెంజో దారో' రిలీజ్ డేట్ ప్రకటించారు
బాలీవుడ్‌లో హాలీవుడ్ హీరోల ఫీచర్స్ వున్న నటుడు హృతిక్ రోషన్. ప్రస్తుతం కంగనతో లీగల్ బ్యాటిల్ చేస్తూ బిజీగా వున్న హృతిక్ తన లేటెస్ట్ మూవీ మెహెంజో దారో రిలీజ్ డేట్ ప్రకటించాడు. అషుతోష్ గోవరికర్ డైరెక్ట్...
View Articleఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై బూటుతో దాడి
ఆడ్ ఈవెన్ పాలసీకి సంబంధించిన అంశాల్ని ప్రజలకి వెల్లడించేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ప్రతీసారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి ఏదో ఓ చేదు అనుభవం ఎదురవుతూనే వుంది. తాజాగా రెండోసారి ఆడ్ ఈవెన్ పాలసీ...
View Articleబూటుదాడి బీజేపీ కుట్ర: ఆప్
ఢిల్లీ సీఎంపై శనివారం నాడు జరిగిన బూటు దాడి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. బీజేపీ కుట్రలో భాగంగానే ఆ యువకుడు అరవింద్ కేజ్రీవాల్ పై బూటు దాడికి ఒడిగట్టాడని ఆ పార్టీ...
View Articleబెంగుళూరులో సన్నిలియోన్ స్పెషల్ డే
ఏ క్షణాన ఇండియాలో అడుగుపెట్టిందో తెలియదు కానీ వచ్చిన అతికొద్ది కాలంలోనే ఎనలేని పాపులారిటీని మూటగట్టుకుంది సన్నిలియోన్. సన్నీ ఎక్కడికెళ్లినా యూత్ ఆమె వెంట పడుతున్నారు. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్...
View Articleమిస్ ఇండియా పోటీల జడ్జీలొచ్చేశారు
మిస్ వరల్డ్ 2015 మిరియా లాలాగుణ ముంబయి చేరుకుంది. మిరియాతో పాటు మిస్ వరల్డ్ పోటీల నిర్వాహక సంస్థ చైర్‌పర్సన్ జూలియా మోర్లీ కూడా ముంబయి వచ్చారు. మిరియా లాలాగుణ, జూలియా మోర్లీలు శనివారం రాత్రి జరుగనున్న...
View Articleనీళ్లు కావాలా.. ఆదాయం కావాలా -బీసీసీఐ
మీకు నీళ్లు కావాలా లేక ఆదాయం కావాలో తేల్చుకోండి అంటూ మహారాష్ర్ట సర్కారుని ప్రశ్నించింది బీసీసీఐ. రాష్ట్రంలో నీళ్ల కరువు నెలకొన్న కారణంగా ముంబై, నాగపూర్, పూణెలలో నిర్వహించనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకి నీళ్లు...
View Articleఇష్రత్ కేసు నిందితుడి డ్యాన్సులు
ఇష్రత్ జహాన్, సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసుల్లో కీలక నిందితుడయిన గుజరాత్ మాజీ డిప్యూటీ ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డి.జి.వంజారా జైలు నుండి విడుదలయ్యారు. తన విడుదలను ఆయన నాట్యం చేస్తూ సెలబ్రేట్...
View Articleతెలుగు ఆర్టిస్టులకి ఉగాది పురస్కారాలు
చెన్నైలో ఉగాది పర్వదినం సందర్భంగా ప్రతి ఏడాది ఇచ్చే శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాల్లో భాగంగా మ్యూజిక్ అకాడమిలో ఈ ఏడాదికి సంబంధించిన విజేతలను అవార్డులతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో...
View Articleతులిప్ అందాలు చూడతరమా?
జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో తులిప్ పుష్పాల అందాలు విచ్చుకున్నాయి. ఆ అందాలను తనివితీరా వీక్షించేందుకు దేశ విదేశాల పర్యాటకులు శ్రీనగర్లోని తులిప్ తోటల వద్ద బారులు తీరారు. ఈ నగరంలోని తులిప్ తోట...
View Articleఅది తలచుకుంటే బూడిద చేసేస్తుందిట
ఉత్తరకొరియా నోటి దురుసుకు రోజురోజుకు హద్దుల్లేకుండా పోతున్నాయి. శనివారం నాడు ఆ దేశం ఖండాంతర బాలిస్టిక్ రాకెట్ ఇంజినును విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించుకుంది. అంతేకాదు, ఈ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో...
View Articleలవ్ చెయ్యాలా వద్దా ? రిలీజ్ డేట్ ఫిక్స్!
కార్తిక్, శ్వేతా వర్మ జంటగా జికె సినిమాస్ పతాకంపై నౌషాద్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లవ్ చెయ్యాలా వద్దా..?. జి.వి.రమణ, సి.సంతోష్ కుమారి నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని...
View Articleపోస్ట్ ప్రొడక్షన్‌లో 'వర్మ vs శర్మ'!
మాస్టర్ చంద్రాంషువు నార్ని సమర్పణలో పాలిన్ డ్రోమ్ పిక్చర్స్ పతాకంపై గిరిబాబు, జూ.రేలంగి టైటిల్ రోల్‌లో బాబ్ రతన్, బిందు బార్బీ జంటగా నటిస్తున్న చిత్రం 'వర్మ vs శర్మ'. ఇటీవలే చివరి షెడ్యూల్...
View Article'మంత్రం తంత్రం యంత్రం' మూవీ లాంచింగ్
తారా-నీలు కో-ఆపరేషన్స్ పతాకంపై యం.ఎస్.బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా 'మంత్రం తంత్రం యంత్రం'. ప్రదీప్, ధీరేంద్ర, కిరణ్, సాయితేజ్, అంబేద్కర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో మమతా రావత్...
View Articleమిస్ ఇండియా 2016 గ్రాండ్ ఫినాలే
ఎఫ్.బి.బి. ఫెమీనా మిస్ ఇండియా 2016 గ్రాండ్ ఫినాలే వేడుకకు సర్వం సిద్ధమైంది. ఈ పోటీలను ముంబయిలోని ప్రఖ్యాత యశ్ రాజ్ స్టూడియోలో శనివారం రాత్రి నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటల నుండి ఈ పోటీలు...
View Articleడిపెండింగ్ ఛాంపియన్స్‌పై పూణె జట్టు విజయం
ఐపీఎల్ 9వ సీజన్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మొట్టమొదటి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌పై రైజింగ్ పూణె సూపర్‌జియంట్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్...
View Articleబేగంపేటలో తప్పిన విమాన ప్రమాదం
బేగంపేటలోని పాత విమానాశ్రయం రోడ్డు వద్ద ప్రజలకు తృటిలో విమాన ప్రమాదం తప్పింది. ఎయిరిండియా ఎ320 విమానాన్ని క్రేను సాయంతో వేరేచోటికి తరలిస్తుండగా దానికి రెయిలింగ్ తగిలింది. ఈ ఘటనలో విమానం జారి రోడ్డుపై...
View Article102కు చేరిన పుట్టింగల్ దేవాలయ మృతులు
కేరళ రాష్ట్రం, కొల్లాంలోని పరావూర్ పుట్టింగల్ దేవాలయంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య వంద దాటింది. ఈ తెల్లవారు జామున విషు వేడుకల సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో బాణాసంచా ప్రదర్శన కారణంగా భారీ...
View Articleఅది విద్రోహుల పనా?
కేరళలోని కొల్లాంలో గల పరావూర్ పుట్టింగల్ దేవాలయంలో ఈ తెల్లవారు జామున సంభవించిన ఘోర అగ్నిప్రమాదం వెనుక విద్రోహుల హస్తం ఉందనే దిశగా కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దేవాలయం ప్రాంగణంలో పేలకుండా...
View Articleపుట్టింగల్ ప్రమాదం-చురుగ్గా రక్షణ చర్యలు
కేరళలోని పుట్టింగల్ దేవాలయం వద్ద రక్షణ చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆ రాష్ట్రంలో పుట్టింగల్ దేవి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆలయం వద్ద ఈ తెల్లవారు జామున సంభవించిన...
View Article