టైమ్స్ సంస్థ 2015 ఏడాదికి గానూ బాలీవుడ్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసింది. అందుకుగాను www.itimes.com/polls లో ఎన్నిక నిర్వహించింది. ఇండియన్ ప్రజలను కోరుకుంటున్న టాప్ 50 వనితామణులకు ఓటేయమని అడిగింది. పోల్‌లో దాదాపు 21.35 లక్షల మంది పాల్గొన్నారు. తాము అధికంగా ఇష్టపడే సెలెబ్రిటీలకు ఓటేశారు. ఆ ఓట్లన్నింటిని బట్టి... భారత కోరుకుంటున్న ఆ సెలెబ్రిటీ ఎవరో తెలిసిపోయింది... ఇంకెవరు ప్రియాంక చోప్రా. మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2015గా ఆమె మొదటిస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు జీవితంలో ఆమె అందుకున్న విజయాలు ఎన్నో ఉన్నాయి. వాటి నేపథ్యంలోనే ఆమె డిజైరబుల్ ఉమెన్ గా మారింది. పద్మశ్రీ అవార్డును పీసీ మొన్ననే అందుకుంది. ప్రపంచంలో 100 స్పూర్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా టైమ్స్ మ్యాగజీన్ కవర్ పేజీకి ఎక్కింది, ప్రతిష్ఠాత్మక ఆస్కార్ ప్రెజెంటర్‌గా, పీపుల్స్ ఛాయిస్ అవార్డ్స్ విజేతగా, బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు ఎదిగిన తారగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒబామాతో విందులో పాల్గొని ఖ్యాతిని ఆర్జించింది ప్రియాంక. అందుకే ఆమె భారత్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ అయ్యింది. ఇక తరువాత స్థానాలలో నిలిచిన హీరోయిన్లు వీరే...
2. సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకునే... బాజీరావ్ మస్తానీతో అందరి మనసులు దోచుకుంది. హాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది.
![]()
3. మాజీ పోర్న్ స్టార్ సన్నిలియోన్... గ్లామర్‌తో, అరకొర దుస్తులతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. అడల్ట్ కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది.
4. జాక్వెలిన్ ఫర్నాండేజ్
5. వర్తికా సింగ్
![]()
6. శ్రియాశరణ్
(మిగతా జాబితా కోసం సమయం ఫోటో గ్యాలరీ చూడండి)
Mobile AppDownload and get updated news