అతి వేగమే దేవి ప్రాణం తీసింది
హైదరాబాద్ కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని దేవి రెడ్డి కట్కూరి మృతికేసు కొలిక్కి వచ్చింది. అతి వేగమే దేవి రెడ్డి ప్రాణం తీసిందని, అత్యాచారం, హత్య కోణాలు లేవని హైదరాబాద్ నగర కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి...
View Articleభారత కోచ్‌గా వెటోరీ బెటరంటున్న కోహ్లీ
భారత క్రికెట్ జట్టుకు కోచ్ పదవికి కొత్త వ్యక్తి ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. బీసీసీఐ ఇప్పుడదే పనిలో బిజీగా ఉంది కాగా... విరాట్ కోహ్లీ కోచ్ పదవికి న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెటోరీ పేరును...
View Articleఆ తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు చుక్కెదురు
ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం రసవత్తరంగా మారింది. గతంలో తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ... బీజేపీలోకి జంప్ అయ్యారు. అనంతరం ఉత్తరాఖండ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడపలేదంటూ కేంద్రం...
View Articleపవర్ స్టార్ కొడుక్కి గాయాలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కగానొక్క కొడుకు అకిరా నందన్ గాయపడ్డాడు. సైకిల్ నుంచి కిందపడడంతో అతనికి గాయలయ్యాయి. రేణు దేశాయ్ అకిరాను చికిత్స కోసం పుణెలో ఓ పెద్ద పేరున్న ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే...
View Articleఆ ఊళ్లో అక్షయ తృతీయ ఓ చేదు జ్ఞాపకం
దేశమంతా సోమవారం నాడు అక్షయ తృతీయను జరుపుకుంటోంది. బంగారం షాపులు కిటకిటలాడిపోతుంటాయి... కానీ యూపీలోని ఓ టౌన్ మాత్రం ఆ పండుగకి దూరం. ఆ పండుగ వారి దృష్టిలో ఓ చేదు జ్ఞాపకం. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ, లలిత్...
View Articleనాకు పెళ్లి కాలేదు మొర్రో...
శ్రుతీహాసన్ తాను చేసిన ఆకతాయి పనికి ఇప్పుడు బాధపడుతోంది. ఒకతనితో పాటూ ఫోటో తీయించుకుని... తన భర్త అని అర్థం వచ్చేలా కామెంట్ రాసి కొన్ని రోజుల క్రితం ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్టు చేసిన శ్రుతీ హాసన్....
View Articleఇంతకుమించి... మదర్స్ డే గిఫ్ట్ ఉంటుందా?
తల్లికి కావాల్సింది... కొడుకులిచ్చే బహుమతులు, ఆభరణాలు, ఆడంబరాలు కాదు... తన కన్నబిడ్డలు సంతోషంగా, సురక్షితంగా ఉన్నారన్న భావన. తల్లిని ప్రేమించే ప్రతి బిడ్డ కోరుకునేది వారసత్వంగా వచ్చే ఆస్తిని కాదు......
View Articleప్రధాని మోడీ విద్యార్హతలు వెల్లడి
ఢిల్లీ:ప్రధాని మోడీ విద్యార్హతలకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్లను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి జైట్లీలు మీడియా ముందు ఉంచారు. మోడీకి సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్లపై గత కొన్ని రోజులుగా...
View Articleప్రధాని సర్టిఫికెట్లు ముమ్మాటికీ నకిలీవే - ఆప్
ఢిల్లీ: ప్రధాని విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు ముమ్మాటికీ నకిలీవేనని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఆరోపించింది. మోడీ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు అమిత్ షా మీడియా ముందు ప్రవేశపెట్టిన కొద్ది...
View Articleఎంసెట్ ఫలితాల విడుదలకు తాత్కాలిక బ్రేక్
నీట్ తీర్పుతో ముడిపడి ఉండటంతో ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఎంసెట్ ఫలితాలు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు...
View Articleహత్య చేసిన ఎమ్మెల్సీ కొడుకు అరెస్టు
తన వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడని ఆగ్రహంతో ఓ యువకుడిని చంపేశాడు ఆ క్రూరుడు. అతడు బీహార్ జేడీయూ ఎమ్మెల్సీ మనోరమా కొడుకు రాకీ యాదవ్. రాజకీయ నాయకురాలి కొడుకైనా సరే చట్టం ముందు నేరస్థుడే. బీహార్ పోలీసులు...
View Articleఏపీలో పదోతరగతి ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విశాఖపట్నంలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఉత్తీర్ణతా శాతం 94.5గా నమోదైంది. జిల్లా ఫలితాలలో అన్నింటికన్నా కడప జిల్లాలో...
View Articleఅక్షయ తృతీయ కాదు... ‘అక్షయ జట్టీయా’
అక్షయ తృతీయనాడు బంగారం కొంటే మంచిదంటారు... అష్టైశ్వర్యాలు కలిసొస్తాయంటారు. కేరళలో ఓ గ్రూపు మాత్రం అక్షయ జట్టీయా పేరుతో పండుగను చేసుకుంటోంది. జట్టి అంటే మళయాళంలో చెడ్డీ అని అర్థం. ఆ రోజు డింకన్ చెడ్డీని...
View Articleమోస్ట్ డిజైరబుల్ విమెన్ ప్రియాంకచోప్రా
టైమ్స్ సంస్థ 2015 ఏడాదికి గానూ బాలీవుడ్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసింది. అందుకుగాను www.itimes.com/polls లో ఎన్నిక నిర్వహించింది. ఇండియన్ ప్రజలను కోరుకుంటున్న టాప్ 50...
View Articleహీరోయిన్ కాల్స్ మంత్రిగారికి
''హలో...రింకూనా...నేను మీకు పెద్ద ఫ్యాన్నండీ....సాయిరత్ సినిమాలో మీ యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయాను అంటే నమ్మండి...'' ''హాయ్ రింకూ మీ సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. మరీ ముఖ్యంగా మీ...
View Articleఅరె... నేను బతికే ఉన్నా
ఓ తెలుగు న్యూస్ ఛానల్, రెండు సోషల్ మీడియా వెబ్ సైట్లపై తెలుగు కమెడియన్ వేణుమాధవ్ కేసు వేశాడు. తనను మానసికంగా బాధపెట్టాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేణుమాధవ్ చనిపోయినట్టు ఓ న్యూస్ ఛానల్‌తో పాటూ,...
View Articleఉత్తరాఖండ్ బలపరీక్షలో కాంగ్రెస్ విన్
ఉత్తరాఖండ్ అసెంబ్లీ బలపరీక్షలో సీఎం హరీష్ రావత్ విజయం సాధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ రాష్ట్రంలో తాత్కాలికంగా రాష్ట్రపతిపాలన ఎత్తివేసి మంగళవారం ఉదయం ఆ రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించారు....
View Articleరాజస్థాన్ పిల్లలకు ఆవు పాఠం
పిల్లలు బడికెళ్లాక అమ్మ తరువాత నేర్చుకునే పదం ఆవు. అమ్మ, ఆవు...తో మొదలయ్యాకే ఎవరి చదువులైనా ఉన్నతానికి వెళ్లేది. ఆ ఆవుని ఓ పాఠంగా మార్చింది రాజస్థాన్ ప్రభుత్వం. రాజస్థాన్ రాష్ట్రంలోని అయిదో తరగతి...
View Articleఆ తండ్రిని ఆపడం ఎవరితరం
చేతికందివచ్చిన కొడుకు అర్థాంతరంగా లోకాన్ని వీడి వెళ్లిపోతే... ఏ తండ్రి మనసు తట్టుకోగలదు. అందులోనూ కండకావరంతో ఓ క్రూరుడు తన కొడుకుని అకారణంగా బలితీసుకున్నాడని తెలిస్తే... ఆ తల్లిదండ్రుల మనసు ఎంత...
View Articleటీఆర్ఎస్ గూటికి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర ?
తెలంగాణలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నసండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు...
View Article