Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 86086

ఇంటెక్స్ నుంచి ఆక్వా క్లాసిక్ బడ్జెట్ ఫోన్

$
0
0

తక్కువ ధరలకే స్మార్ట్‌ఫోన్‌లను అందించే ప్రముఖ ముబైల్ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్ తాజాగా 'ఆక్వా క్లాసిక్' పేరుతో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

ఇంటెక్స్ ఆక్వా క్లాసిక్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు...
5 అంగుళాల టచ్ స్క్రీన్, 480x854 రెసల్యూషన్
1.2 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ స్ప్రెడ్ ట్రమ్ ప్రాసెసర్
0.3 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5 మెగాపిక్సెల్ వెనక కెమెరా
1 జీబి ర్యామ్, 8 జిబి అంతర్గత స్టోరేజ్ సామర్థ్యం
అండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్
2100mAh బ్యాటరీ సామర్థ్యం
ధర: రూ. 4,444/-

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 86086

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>