రియో ఒలింపిక్స్ రోయింగ్ క్రీడాంశంలో భారత రోయర్ దత్తు బాబన్ భొకనాల్ క్వార్టర్ ఫైనల్‌కి చేరాడు. పురుషుల సింగిల్ స్కల్స్ లో నిర్వహించిన పోటీల్లో భొకనాల్ అర్హత సాధించాడు. 25 ఏళ్ల ఆర్మీమెన్ దత్తు భొకనాల్ 2000 మీటర్లను 7:21.67 సమయంలో చేరుకున్నాడు. భొకనాల్ ప్రస్తుతం పుణెలో ఆర్మీ రోయింగ్ నోడ్ (ఆర్‌ఎర్‌ఎన్) వద్ద శిక్షణ ఇస్తున్నాడు. భొకనల్ ఒలింపిక్స్ ఫైనల్స్ కు చేరుకుని మెడల్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Mobile AppDownload and get updated news