Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Browsing all 85919 articles
Browse latest View live

జయశంకర్ జయంతి ఉత్సవాలు

దివంగత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా రాష్ట్రమంతా ఉత్సవాలు నిర్వహించేందుకు తెరాస ఏర్పాట్లు చేసింది. శుక్రవారమే తెలంగాణా కేసీఆర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని తమ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన...

View Article


ఆసుపత్రిలో కోలుకుంటున్న సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పరిస్థితి మరింతగా మెరుగైనట్టు తెలుస్తోంది. నాలుగురోజులపాటూ ఐసీయూలోనే చికిత్స పొందిన ఆమెను శుక్రవారం ఐసీయూ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఢిల్లీలోని గంగారాం...

View Article


పాకిస్తాన్ జంటను ఫ్లైట్ దించేశారు

ఐసిస్ కారణంగా పాశ్చాత్య దేశాల్లో ఇస్లామోఫోబియా విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఆ దేశాల్లో విమానాల్లో జరుగుతున్న అకృత్యాలే ఇందుకు ఉదాహరణ. కేవలం ముస్లిం అయినా కారణంగా విమానం దించేసిన ఘటనలు...

View Article

విబేధాల మధ్యే తొలి మ్యాచ్ ఆడనున్నారు!

రియో ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్ ఆటగాళ్లు పేస్-బోపన్న ఈ రోజు తొలి మ్యాచ్ ఆడనున్నారు. తొలి రౌండ్లో వీరు పోలెండ్‌ జంట మార్సిన్‌ మట్కోస్కీ-లూకాస్‌ కుబోట్‌లతో తలపడనున్నారు. లియాండర్ పేస్‌ ఒలింపిక్...

View Article

మహారాష్ట్రలో దక్షిణ గంగ పరవళ్లు

ఎగువ రాష్ట్రం మహారాష్ట్రలో నదీమ తల్లి గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా సమీప ప్రాంతాల్లోని వాగులు, వంకలు, ఉపనదుల ద్వారా పెద్ద ఎత్తున నీరు గోదావరిలోకి వచ్చి...

View Article


Image may be NSFW.
Clik here to view.

'పెళ్లి చూపులు' హీరో విజయ్ ఇంటర్వ్యూ

'నువ్విలా', 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన విజయ్ దేవరకొండ.. 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో మంచి గుర్తింపును పొందాడు. పూర్తి స్థాయి హీరోగా 'పెళ్ళిచూపులు' చిత్రంతో...

View Article

Image may be NSFW.
Clik here to view.

భారత ఒలింపియన్లకు సైకత శుభాకాంక్షలు

రియో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రముఖ సైకత శిల్ప కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ తనదైన శైలిలో బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. ఒరిస్సాలోని పూరీ నగర తీరాన మన ఒలింపియన్లకు బెస్ట్ విషెస్...

View Article

పాపం ఇండియన్.. ప్రేమకోసమై పాక్ వెళ్లి..

పాకిస్థానీ ప్రేమికురాలిని కలుసుకునేందుకు ఎవరూ చేయని సాహసం చేసిన ఆ భారతీయుడు విధి కలిసిరాక బుక్కయిపోయాడు.. పోలీసులకు చిక్కి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అతనొక భారతీయుడు.. పేరు హమీద్ నిహాల్ అన్సారీ....

View Article


రియోలో బోణీ చేసిన భారత హాకీ జట్టు

రియో ఒలింపిక్స్‌ను భారత హకీ జట్టు ఘనంగా ఆరంభించింది. శనివారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-2 తేడాతో విజయం సాధించింది. భారత్‌ తరఫున రూపేందర్‌పాల్‌ సింగ్‌ రెండు గోల్స్‌‌తో ఆకట్టుకోగా, రఘునాథ్‌ ఒక గోల్‌...

View Article


వారు అప్పుడే గోల్డ్ మెడల్ కొట్టేశారు

వారి గురి తప్పలేదు. అందుకే అప్పుడే గోల్డ్ మెడల్ కొట్టేశారు. రియో ఒలింపిక్స్‌ లో ఫస్ట్ గోల్డ్ మెడల్ అమెరికా దక్కించుకుంది. పది మీటర్ల మహిళల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో అమెరికాకు చెందిన జిన్నీ థ్రాషర్‌ (19)...

View Article

Image may be NSFW.
Clik here to view.

ఒలింపియన్లకు దన్నుగా మాస్టర్ బ్లాస్టర్

రియో ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత ఒలింపియన్లకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. క్రీడల తొలిరోజు అయిన శనివారం నాడు సచిన్ రియో ఒలింపిక్ క్రీడల గ్రామాన్ని...

View Article

క్వార్టర్ ఫైనల్‌ కి చేరిన దత్తు భొకనాల్

రియో ఒలింపిక్స్‌ రోయింగ్‌ క్రీడాంశంలో భారత రోయర్‌ దత్తు బాబన్‌ ​ భొకనాల్​ క్వార్టర్ ఫైనల్‌కి చేరాడు. పురుషుల సింగిల్ స్కల్స్ లో నిర్వహించిన పోటీల్లో భొకనాల్ అర్హత సాధించాడు. 25 ఏళ్ల ఆర్మీమెన్‌ దత్తు...

View Article

తొలి రౌండ్‌లోనే పేస్‌, బోపన్న ఔట్‌

రియో ఒలింపిక్స్ లో భారత టెన్నిస్ ధ్వజం లియాండర్ పేస్, రోహన్ బోపన్న పురుషుల డబుల్స్ లో తొలి మ్యాచ్ లోనే నిరాశపరిచింది. పోలెండ్‌ జంట మార్సిన్‌ మట్కోస్కీ-లూకాస్‌ కుబోట్‌ చేతిలో 4-6, 6-7 తేడాతో వీరు ఓటమి...

View Article


రియోలో నిరాశపరుస్తున్న క్రీడాకారిణులు

రియో ఒలింపిక్స్‌ లో భారత మహిళా షూటర్స్‌ అపూర్వి చండేలా, అయోనికా పాల్‌ నిరాశపరిచారు. 10మీ ఎయిర్‌ రైఫిల్‌లో పోటీపడిన ఈ ఇద్దరూ క్వాలిఫయింగ్‌ రౌండ్‌లోనే వెనుదిరిగారు. అపూర్వి చెండేలా 411.6 పాయింట్లతో 34వ...

View Article

స్నేహం చేదోడవ్వాలంటే....

కుటుంబ సభ్యులను ఎంపిక చేసుకోవడం మనకు సాధ్యపడకపోవచ్చు కానీ నచ్చిన వారిని మాత్రం స్నేహితులుగా ఎంపిక చేసుకోవచ్చు. ఓ మంచి మిత్రుడు ఉంటే జీవితం అద్భుతంగా సాగుతుంది. స్నేహానికి సంబంధించి శాస్త్రవేత్తలు...

View Article


పాలు తాగితే పాములకు ప్రాణగండం

శ్రావణ మాసంలో మొదట వచ్చే పంచమిని నాగపంచమి లేదా గరుడ పంచమిగా వ్యవహరిస్తారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఈ పండుగ ఎంతో ముఖ్యమైనది. ఆ రోజు భక్తులు నాగదేవతలకు నైవేద్యాలు, పాలు సమర్పించి...

View Article

జితూరాయ్ ఫైనల్ కు వెళ్లాడు కానీ ఓడాడు

రియో ఒలింపిక్స్‌ పురుషుల 10.మీ ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత షూటర్‌ జితూరాయ్‌ ఫైనల్‌ లో నిరాశ పరిచాడు. క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో జితూరాయ్ తన ఆరో సిరీస్ కల్లా 580 పాయింట్లు సాధించాడు. నాలుగో సిరీస్...

View Article


రియోలో నిరాశ పర్చిన సానియా జోడి

రియో ఒలింపిక్స్‌లో భారత టెన్నిస్ క్రీడాకారులు పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నారు. తొలుత పురుషుల డబుల్స్‌లో పేస్-బోపన్న జోడి ఓటమిపాలు కాగా, మహిళల డబుల్స్‌లోనూ అదే తరహా ఫలితం వచ్చింది. చైనా...

View Article

పోరా శ్రీమంతుడా.. పోపోరా శ్రీమంతుడా!

మహేశ్ బాబు, శ్రుతి హాసన్ జంటగా నటించిన శ్రీమంతుడు సినిమా విడుదలై నేటికీ సరిగ్గా ఏడాది గడిచింది. ఊరిని దత్తత తీసుకోవడం కథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రజల హృదయాలను తాకింది. కొరటాల శివ దర్శకత్వం...

View Article

నువ్వా నేనా అన్నట్లు తలపడిన హకీ టీమ్స్

రియో ఒలింపిక్స్‌లో ఫస్ట్ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు జపాన్ పై తన శాయశక్తుల పోరాడింది. 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్‌ బరిలోకి దిగిన మన టీమ్ తన సత్తా చాటేందుక అహర్నిశలు ప్రయత్నించింది. భారత్‌ పూల్‌-బిలో...

View Article
Browsing all 85919 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>