ప్రస్తుతం అంతటా ఒక్కటే చర్చ. అదే రియో ఒలింపిక్స్. సోషల్ మీడియాలో ఈ టాఫిక్ గురించి అయితే ఇక చెప్పనక్కర్లేదు. కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కుంటుంటే మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తూ అందరినీ నవ్విస్తున్నారు. తాజాగా రియోలో త్రుటిలో పతకం చేజారినా అభినవ్ బింద్రా గురించి కొందరు ప్రముఖులు కొన్ని కామెంట్స్ చేశారు. 'దళితుల్ని కాల్చకండి.. కనీసం టార్గెట్ బోర్డును షూట్ చేయండి' అంటూ అభినవబింద్రాను ఉద్దేశించి మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ బింద్రా ఫేస్ బుక్ వాల్ పై పోస్ట్ చేశారు. అయితే రియో షూటింగ్ రేంజ్ మాదిరే సొంతంగా ఏర్పాటు చేసుకున్న షూటింగ్ రేంజ్ ను కూడా కూరగాయల తోటగా మారుస్తానన్న బింద్రాకు పలువురు ప్రముఖులు వారి పోస్ట్స్ తో బలాన్ని ఇచ్చారు. 'ఏం ఆందోళన చెందొద్దూ బింద్రా.. షూట్ ఎలా చేయాలో నీకు నేను నేర్పిస్తా' అంటూ సల్మాన్ ఖాన్ భరోసానిచ్చారు. ఇంకా చాలామంది పోస్ట్స్ చేశారు. అవి ఏమిటో ఒకసారి చూద్దామా.
![]()
![]()
.
Mobile AppDownload and get updated news