Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Browsing all 85919 articles
Browse latest View live

రియో : భారత మహిళల హాకీ జట్టు ఓటమి

రియో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు గ్రేట్ బ్రిటన్ చేతిలో ఓడిపోయింది. 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్‌ బరిలోకి దిగిన మన టీమ్ తన సత్తా చాటేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పూల్‌-బిలో భాగంగా బ్రిటన్...

View Article


రియోలో మూడో రోజూ భారత్ కు నిరాశే

రియో ఒలింపిక్స్‌ లో మూడో రోజు కూడా భారత్ కు అనుకున్న ఫలితాలు రాలేదు. అంతా నిరాశే. ఒలింపిక్స్‌ లో దేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణం అందించిన అభినవ్‌ బింద్రా రియోలో స్వర్ణంపై కన్నేసినా అతని గన్‌ గురి...

View Article


చివరి సమావేశంలో రాజన్ ఏం చేస్తారు?

ఆర్ బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ ఏడాది సెప్టెంబర్ 4న పదవీ విరమణ చేస్తున్నారు. తదనంతరం తాను ఆ పదవి పొడిగింపును కోరుకోవడం లేదని, విద్యా వ్యవస్థలో భాగం అవ్వాలనుకుంటున్నానని ఇదివరకే రాజన్ ప్రకటించారు. కాగా...

View Article

Image may be NSFW.
Clik here to view.

పెళ్లి చేసుకోబోతున్న ఐరన్ లేడీ

పదహారేళ్ల పాటూ నిరాహరా దీక్ష చేస్తున్న మణిపూర్ ఐరన్ లేడీ ఇరోమ్ షర్మిల మంగళవారం నుంచి తన దీక్షను విరమిస్తున్నారు. ఆమె గతంలోనే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆత్మహత్యయత్నం కేసులో జైలులో ఉన్న ఆమెను నేడు...

View Article

Image may be NSFW.
Clik here to view.

పుష్కర శోభతో వెలిగిపోతున్న బెజవాడ

మరో మూడు రోజుల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభమవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాత్రియతే విద్యుద్దీపాలతో వెలిగిపోతోంది. ప్రకాశం బ్యారేజీ, ఇంద్రకీలాద్రి, తితిదే నమూనా ఆలయం...

View Article


ప్రముఖ నటి జ్యోతి లక్ష్మి కన్నుమూత

అలనాటి ప్రముఖ నటి జ్యోతి లక్ష్మి అనారోగ్యంతో చెన్నైలో మరణించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో ఐటం సాంగ్ లకు పెట్టింది పేరుగా మారారు జ్యోతి లక్ష్మి. ఆమె 300కి పైగా సినిమాలలో నటించారు. తెలుగుతో పాటూ, తమిళ,...

View Article

నయీం ఎన్‌కౌంటర్‌కు కారణాలివేనా!

సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్లో పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయూమ్ గురించి ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. ఓ కథనం ప్రకారం ఈ గ్యాంగ్‌స్టర్ ఏకంగా కేసీఆర్ సన్నిహితులనే టార్గెట్ చేశాడట. సీఎం...

View Article

Image may be NSFW.
Clik here to view.

వీరు మెరిస్తేనే భారత్‌ ఖాతాలో పతకాలు!

రియో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల ఆశలు ఒక్కొక్కటిగా ఆవిరవుతున్నాయి. షూటింగ్‌, టెన్నిస్‌తో మొదలుపెట్టి ఆర్చరీ, హాకీ ఇలా అన్ని రంగాల్లోనూ భారత అథ్లెట్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఒకవైపు అమెరికా, చైనా తదితర...

View Article


Image may be NSFW.
Clik here to view.

ప్రత్యేక పాటల మహారాణి... జ్యోతిలక్ష్మి

ఆమె వేసినవి వ్యాంప్ క్యారెక్టర్లే కావచ్చు, శృంగార భరిత పాటలకు స్టెప్పులే కావచ్చు... కానీ వాటికి ఉన్న క్రేజ్ అప్పట్లో అంతా ఇంతా కాదు. సినిమాలో ఆమె పాట ఉందంటే చాలు... థియేటర్లకి క్యూ కట్టే వాళ్లు...

View Article


రియో : అతనుదాస్ గురి అదిరింది

భారత ఆర్చర్ అతనుదాస్‌ పురుషుల ఆర్చరీ వ్యక్తిగత ఎలిమినేషన్‌ రౌండ్ లో క్యూబాకు చెందిన ఆడ్రియన్‌ ఆండ్రెస్‌ పై 6-4 తో విజయం సాధించాడు. ఫస్ట్ రెండు సెట్లలో గెలిచిన అతను ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు తర్వాతి...

View Article

సినీ ఫక్కీలో బ్యాంక్ నగదు దోచేశారు

దొంగలు రోజురోజుకు తెలివి మీరిపోతున్నారనడానికి రోజుకు పదుల కొద్ది ఉదాహరణలు నమోదవుతూనే ఉన్నాయి. వాటిల్లో తాజాగా మరోకటి తమిళనాడులో జరిగింది. సేలం నుండి చెన్నై నగరానికి ప్రయాణిస్తున్న రైలు పైభాగాన్ని...

View Article

రియో : క్వాలిఫై కాలేకపోయిన హీనా సిద్ధు

రియోలింపిక్స్‌ లో మహిళల 25మీ. పిస్టల్‌ ర్యాపిడ్, ప్రిసిషన్ విభాగాల్లో భారత షూటర్‌ హీనా సిద్ధు అర్హత సాధించలేకపోయింది. పిస్టల్‌ ప్రిసిషన్‌ విభాగంలో జరిగిన క్వాలిఫికేషన్ పోటీల్లో మూడు సిరీస్ ల్లో వరుసగా...

View Article

రియో: రోయింగ్‌ లో నిరాశపరిచిన దత్తు

రియో ఒలింపిక్స్ లో రోయింగ్‌ పురుషుల వ్యక్తిగత స్కల్స్‌ విభాగంలో జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్ లో భారత క్రీడాకారుడు దత్తు బాబన్ భొకానల్‌ శాయశక్తుల కష్టపడినా ఓడిపోయాడు. భొకానల్ 2000మీటర్లను 6:59:89...

View Article


రియో: అర్జెంటీనాపై భారత జట్టు గెలుపు

రియో ఒలింపిక్స్ లో మంగళవారం అర్జెంటీనాతో జరిగిన పోరులో మన దేశ పురుషుల హాకీ జట్టు అద్భుతంగా రాణించింది. చక్కని ప్రదర్శనతో ఆకట్టుకుంది. పూల్ బి విభాగంలో జరిగిన ఈ మ్యాచులో 2-1 పాయింట్లతో భారత జట్టు విజయం...

View Article

Image may be NSFW.
Clik here to view.

శోభా డేకు ట్వీట్స్ తో కౌంటర్స్

రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులపై ప్రముఖ నవలా రచయిత్రి శోభా డే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'రియోకు వెళ్లడం.. సెల్ఫీలు తీసుకోవడం.. ఉత్త చేతులతో తిరిగి రావడం. ఒలింపిక్స్‌లో...

View Article


Image may be NSFW.
Clik here to view.

ట్విట్టర్ లో ఒలింపిక్స్ పై ఫన్నీ సెటైర్స్

ప్రస్తుతం ప్రపంచమంతటా వైరల్ అవుతోంది ఒక్కటే అంశం. అదే రియో ఒలింపిక్స్. ఎక్కడ చూసిన ఇదే చర్చ. ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఈ టాఫిక్ గురించి ఇక చెప్పనక్కర్లేదు. అయితే కొందరు రచయిత్రి శోభా డే మాదిరిగా...

View Article

Image may be NSFW.
Clik here to view.

అభినవ్ బింద్రా ఫేస్ బుక్ చూశారా?

ప్రస్తుతం అంతటా ఒక్కటే చర్చ. అదే రియో ఒలింపిక్స్. సోషల్ మీడియాలో ఈ టాఫిక్ గురించి అయితే ఇక చెప్పనక్కర్లేదు. కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కుంటుంటే మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తూ...

View Article


రియో ఒలింపిక్స్ లో భారత్

రియో ఒలింపిక్స్ భారత్‌కు నాలుగోరోజు రియోలో సానుకూల ఫలితాలు వచ్చాయి. భారత హాకీలో పురుషుల జట్టు క్వార్టర్స్‌ వైపు అడుగులు వేయగా..ఆర్చరీలో అతాను దాస్ అదిరిపోయే గురితో ప్రీక్వార్టర్స్ చేరాడు. రోయింగ్‌ లో...

View Article

రియో : బాక్సింగ్‌ లో వికాస్‌ కృష్ణ న్‌ గెలుపు

రియో ఒలింపిక్స్‌ బాక్సింగ్‌ లో భారత్‌ కు చెందిన వికాస్‌ కృష్ణ న్‌ (24) 75 కేజీల విభాగంలో తన సత్తా చాటాడు. తన ఫస్ట్ మ్యాచ్‌ లో ప్రతిభచాటాడు. దీంతో ప్రీక్వార్టర్స్‌ కు క్వాలిఫై అయ్యాడు. అమెరికాకు చెందిన...

View Article

టెన్నిస్ సింగిల్స్ నుంచి సెరెనా ఇంటి ముఖం

మహిళా టెన్నిస్ ధ్రువతార, ప్రపంచ నెం 1 ఛాంపియన్ సెరెనా విలయమ్స్ రియో ఒలింపిక్స్ నుంచి ఇంటి దారి పట్టింది. బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో ఆమె 21 ఏళ్ల ఉక్రెయిన్ ప్లేయర్ ఎలీనా...

View Article
Browsing all 85919 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>