ఇదిలావుంటే జమ్ముకాశ్మీర్‌లోని యూరి ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 17 మంది సైనికులకి యూరిలోని ఆర్మీ బేస్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి నివాళి అర్పించిన సంగతి తెలిసిందే.
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుల్లో ఇద్దరు జమ్ముకాశ్మీర్‌కి చెందినవారు కాగా, మిగతావారిలో నలుగురు(ఉత్తర్ ప్రదేశ్), ముగ్గురు (బీహార్), ముగ్గురు (మహారాష్ట్ర), ఇద్దరు (పశ్చిమబెంగాల్), జార్ఖండ్ నుంచి ఇద్దరు, రాజస్థాన్ నుంచి మరొకరు ఉన్నారు.
Mobile AppDownload and get updated news