(1/2)We have been working hard and @PratyushaOrg and I are beyond excited to announce a grand auction of items from iconic films used by (2/2)your favourite stars . Details of the auction will be announced soon Sneak peek ❤️ #gabbarsingh #powerstar . pic.twitter.com/YMizdpyPfd
అందుకు ఉదాహరణగా గబ్బర్‌సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ధరించిన ఖాకీ యూనిఫామ్‌ని తన ట్వీట్‌తోపాటే పోస్ట్ చేసింది. ఇంకేం.. త్వరలోనే జరగనున్న వేలంలో సమంత పెట్టిన ఈ పోస్ట్ చూశాకా ఎంతమంది అభిమానులు వీటిని సొంతం చేసుకునేందుకు పోటీపడనున్నారో ఏమో మరి.
Mobile AppDownload and get updated news