ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గురువారం ఉదయం బీఏసీ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి టీడీపీ తరఫున ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి యనమల హాజరయ్యారు. అలాగే వైసీపీ తరఫున జ్యోతుల నెహ్రు, శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21న వైకుంఠ ఏకాదశి అయినప్పటికీ సభ నిర్వహిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వెల్లడించారు.
Mobile AppDownload and get updated news