Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85948

'రుద్రాక్ష'తో వస్తున్న 'రఫ్' దర్శకుడు

$
0
0

ఆది హీరోగా తెరకెక్కిన రఫ్ మూవీతో కమెర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సీ.హెచ్. సుబ్బా రెడ్డి తాజాగా డైరెక్ట్ చేస్తున్న చిత్రం 'రుద్రాక్ష'. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రముఖ హీరోలతోపాటు ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు డైరెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. సీ.వీ. రెడ్డి సమర్పణలో 24 క్రాఫ్ట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ మల్టీస్టారర్ మూవీని అద్దంకి రవికాంత్ నిర్మిస్తున్నారు. త్వరలోనే నటీనటుల పేర్లు ప్రకటిస్తామని దర్శకుడు సుబ్బా రెడ్డి మీడియాకు వివరించారు.

Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85948

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>