Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Browsing all 85929 articles
Browse latest View live

జగన్ సహా వైసీపీ సభ్యుల సస్పెన్షన్

కాల్ మనీ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ పార్టీ అధినేత జగన్ కు కూడా మినహాయింపు ఇవ్వకుండా వైసీపీ సభ్యులందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ కోడెల...

View Article


'రుద్రాక్ష'తో వస్తున్న 'రఫ్' దర్శకుడు

ఆది హీరోగా తెరకెక్కిన రఫ్ మూవీతో కమెర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సీ.హెచ్. సుబ్బా రెడ్డి తాజాగా డైరెక్ట్ చేస్తున్న చిత్రం 'రుద్రాక్ష'. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ...

View Article


యాపిల్ సీఓఓగా జెఫ్ విలియమ్స్

స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా జెఫ్ విలియమ్స్ పేరును ఆ సంస్థ ఖరారు చేసింది. ప్రస్తుతం ఆ సంస్థలో సీనియర్ ఉపాధ్యక్షుని హోదాలో ఉన్న విలియమ్స్, సీఈఓ టిమ్ కుక్‌కు నమ్మినబంటుగా...

View Article

లిఫ్టులో ఇరుకున్న యూపీ సీఎం దంపతులు

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఆయన భార్యకు విధాన సభలోని లిఫ్ట్ ఒకటి చుక్కలు చూపించింది. వారు ఎక్కిన లిఫ్ట్ దాదాపు అరగంట పాటు నిలిచిపోవడంతో సీఎం దంపతులు అందులో చిక్కుకుపోయారు. ఈ సంఘటన సీఎం...

View Article

ఇళయరాజాకు కోపమొచ్చింది!

స్వరజ్ఞాని ఇళయరాజాకు కూడా కోపమొచ్చింది. చెన్నై వరద బాధితుల సహాయార్థం స్వచ్చందంగా ముందుకొచ్చి అహర్నిశలు పనిచేసిన వ్యక్తులకు కృతజ్ఞత తెలిపే కార్యక్రమాన్ని శుక్రవారం నాడు చెన్నైలో నిర్వహించారు. ఈ...

View Article


బ్లాక్‌బస్టర్ చిత్రం టీమ్‌పై ఐటీ దాడులు!

సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాతలపై ఫైనాన్షియర్స్ దాడులు.. సూపర్‌హిట్ అయితే ఇన్‌కమ్‌టాక్స్ దాడులు తప్పవు మరి. ఈ కోవలోనే చిన్న చిత్రంగా విడుదలై ఘనవిజయం సాధించిన 'కుమారి 21ఎఫ్' టీమ్‌‌తోపాటు వారి...

View Article

రంగస్థల పితామహుడు చాట్ల కన్నుమూత!

ప్రముఖ రచయిత, రంగ స్థల కళాకారుడు చాట్ల శ్రీరాములు శుక్రవారం నాడు సికిందరాబాదులో కన్నుమూశారు. ఆయన వయసు 84 ఏళ్లు. శ్రీరాములు స్వస్థలం విజయవాడ. ఆయన రెండు సార్లు ఆంధ్ర నాటక కళా పరిషత్ ఉత్తమ నటుడిగా అవార్డు...

View Article

'భ‌లేమంచిరోజు'కి ప్రభాస్ బూస్టింగ్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అంటే అభిమానుల‌కే కాదు.. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోనూ అంద‌రికి ఇష్టమే. ప్ర‌భాస్‌కి కూడా అంద‌రన్నా చాలా ఇష్టమే. అందుకే అంద‌రినీ తను డార్లింగ్ అంటాడు.. అలాగే అంద‌రూ ప్ర‌భాస్‌ని...

View Article


Image may be NSFW.
Clik here to view.

ప్రేక్షకుల మనసు దోచని ‘దిల్ వాలే’

బాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ జోడీగా పేరున్న షారుఖ్‌.. కాజోల్‌ జంట కలిసి చేసిన ఈ సినిమా మీద ప్రాజెక్ట్‌ను ప్రకటించిన నాటి నుంచి రోజురోజుకీ అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. దర్శకుడు రోహిత్ శెట్టి రొమాంటిక్ జానర్...

View Article


సంపూర్ణం కాదంట... పాక్షికమేనట

బీహార్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి సంపూర్ణ మద్యనిషేధమని ప్రకటించిన నితీశ్ కుమార్ మాట మార్చారు. ప్రస్తుతానికి సారాను మాత్రమే సంపూర్ణంగా నిషేధిస్తున్నట్టు చెప్పారు. తరువాత దశల వారీగా సంపూర్ణ...

View Article

కాల్‌మనీ కేసులో మీడియాకూ నోటీసులు

ఆంధ్ర ప్రభుత్వాన్ని కుదిపేసిన కాల్ మనీ కేసును ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ఆరోపణలు వస్తుండడంతో స్వీయ రక్షణలో పడ్డారు. కాలమనీ సెక్స్ రాకెట్ పై వార్తలు ప్రసారం...

View Article

న్యాయం కోసం పోరాటం ఆపం

నిర్భయకేసులో బాల నేరస్తుడి విడుదలపై స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆ నిందితుడు ఆదివారం బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తీర్పు వెలువరించే సమయంలో నిర్భయ తల్లిదండ్రులిద్దరూ అక్కడే...

View Article

అసెంబ్లీ ప్రాంగణంలో రోజా హైడ్రామా

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న కారణంగా ఏపీ సభాపతి వైకాపా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే శనివారం రోజా అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చింది. దీంతో మార్షల్స్ ను బయటకు...

View Article


రోజా సస్పెన్షన్ పై సభలో తీవ్ర వాగ్వాదం

ఏపీ శాసన సభ శీతాకాల సమావేశాలు మూడో రోజు కూడా ప్రారంభమయ్యాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం సాగుతోంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న కారణంగా వైకాపా సభ్యురాలు రోజాను...

View Article

మంగళగిరి ఎయిమ్స్‌కు పునాది రాయి పడింది

వైద్యులు, వైద్యవిద్యార్థులు ఎన్నాళ్ల నుంచే కంటున్న కల నిజమైంది. మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణానికి పునాది రాయి పడింది. శనివారం ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, వెంకయ్య నాయుడు,...

View Article


మూడేళ్లలో ఎయిమ్స్ పూర్తవుతుంది

మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.. ఎయిమ్స్ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని హామీ...

View Article

Image may be NSFW.
Clik here to view.

యూపీలో పాలిథిన్‌పై నిషేధం!

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం త్వరలో పాలిథిన్ నుండి విముక్తం కాబోతోంది. ఆ రాష్ట్రంలో పాలిథిన్ వాడకంపై నిషేధం విధించే దిశగా సమాజ్ వాదీ పార్టీ శుక్రవారం నాడు నిర్ణయం తీసుకుంది. అయితే...

View Article


సోనియా, రాహుల్‌లకు బెయిలు మంజూరు

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఆమె కొడుకు రాహుల్ గాంధీలకు పాటియాలా హౌస్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. శనివారం మధ్యాహ్నం కేసు విచారణకు వచ్చింది. సోనియా తరుఫున కపిల్ సిబాల్...

View Article

Image may be NSFW.
Clik here to view.

ఆ తీవ్రవాది తాతలు స్వాతంత్ర్య యోధులట!

అల్-ఖైదా తీవ్రవాద సంస్థ ఇండియా హెడ్ సనావుల్ హక్ (40) పూర్వీకులు భారత స్వాతంత్ర్య సమరయోధులు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప చరిత్ర గల కుటుంబంలో అతగాడు పుట్టాడు. ఇటీవల పట్టుబడిన భారత ఉపఖండంలో...

View Article

కొత్త సీఐసీగా ఆర్.కె.మాథూర్!

రక్షణ శాఖ మాజీ కార్యదర్శి ఆర్.కె.మాథూర్ దేశ సమాచార చీఫ్ కమిషనర్ (సీఐసీ)గా నియమితులయ్యారు. విజయ్ శర్మ ఈ నెల ఒకటవ తేదీన సీఐసీగా పదవీ విరమణ చేసిన నాటి నుండి ఆ పదవి ఖాళీగా ఉంది. మాథూర్ మూడేళ్లపాటు సీఐసీగా...

View Article
Browsing all 85929 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>