అక్షయ్ కుమార్, నిమ్రత్ కౌర్ నటించిన ఎయిర్ లిఫ్ట్ చిత్రం బాక్సాఫీసును దోచేస్తోంది. ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజులకే ఏకంగా 70 కోట్ల రూపాయిలను వసూలు చేసేసింది. విడుదలైన నాటి నుండే ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుందని నిర్మాతలు చెపుతున్నారు. విడుదలై వారం తిరగకుండానే తమ చిత్రం రూ.70 కోట్ల క్లబ్బులో చేరటం పట్ల ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
Mobile AppDownload and get updated news