నల్గొండ జిల్లాలో 'పరువు ఆత్మహత్య'
ఇంట్లో మరుగుదొడ్డి లేని కారణంగా బహిర్భూమికి వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కున్న రేఖ అనే ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఇంకా ఈ అవమానాల బతుకు బతకలేనంటూ అర్థాంతరంగా తనువు చాలించిన విషాద ఘటన...
View Articleపఠాన్ కోట్ లో బాంబు కలకలం
పంజాబ్: పఠాన్ కోట్ లో మంగళవారం బాంబు కలకలం రేగింది. ఎయిర్ బేస్ కు సమీపంలోని రైల్వేస్టేషన్ లో అనుమానాస్పద బ్యాగు తారసపడింది. దీన్ని గమనించిన ప్రయాణికులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. రైల్వే అధికారులు...
View Articleపేరు పంపినట్టు నాకు తెలియదు: రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళిని ఇక 'పద్మశ్రీ రాజమౌళి' అని పిలవాలి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ఎవరెస్టు ఎక్కించిన జక్కన్న తనకి పద్మశ్రీ రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ పురస్కారానికి తాను అర్హుడిని కానంటూ...
View Articleవిరాట్ విజృంభణ.. టీమిండియా భారీ స్కోర్
ఆడిలైడ్ : ఆసీస్ తో జరుగుతున్న టి-20 మ్యాచ్ లో ధోనీసేన భారీ స్కోర్ చేసింది. నిర్ణీత ఓటర్లు పూర్తయ్యే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (90) విజృంభణతో టీమిండియా ఆసీస్...
View Articleటి.సచివాలయం ఎదుట విద్యార్ధుల ఆందోళన
రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో విద్యార్ధుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెలంగాణ సచివాలయం వద్ద హెచ్ సీయూ విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా...
View Articleటి 20: చేతులెత్తేసిన కంగారులు.. ధోనీసేన విక్టరీ
టి-20: ఆడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ ఉంచిన 188 పరుగుల భారీ టార్గెట్ చేధించే క్రమంలో ఆసీస్ బ్యాట్స్ మెన్లు బోల్తా పడ్డారు. ఫలితంగా 19.3 ఓటర్లకు 151 పరగులు మాత్రమే చేసి ఆసీస్ ఆలౌటైంది. దీంతో...
View Articleఐఫాలోనూ సత్తా చాటిన శ్రీమంతుడు, బాహుబలి
ఎప్పుడూ దుబాయ్, మలేషియా వంటి దేశాల్లో ఘనంగా జరిగే ఐఫా అవార్డుల కార్యక్రమం ఈసారి మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో జరిగింది. జనవరి 25, 26 తేదీలలో రెండు రోజులపాటు జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో తెలుగు,...
View Articleఆ విషయం చెప్పేయమని కత్రినాకు సల్మాన్ సలహా..
బాలీవుడ్లో మరో స్టార్ ప్రేమాయణం పెళ్లి పీటలకు ఎక్కకుండానే ముగిసిపోయింది. వారెవరో కాదు పొడవు కాళ్ల సుందరి కత్రినాకైఫ్, రణబీర్ కపూర్. వారి వివాహం ఇదిగో అదిగో అని తొలుత వార్తలొచ్చాయి. కానీ, ఏమైందో కానీ...
View Articleదేశ రాజధానిలో డ్రైవర్ రహిత రైళ్లు
ఢిల్లీ: దేశ రాజధానిలో డ్రైవర్ రహిత రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తు వేగవంతంగా నడుస్తోంది. నెలరోజుల నుంచి ఈ డ్రైవర్ రహిత రైళ్లను ఢిల్లీ మెట్రో పరీక్షిస్తోంది. దీనిపై ఢిల్లీ మెట్రో...
View Articleశనిదేవాలయంలోకి మహిళల ప్రవేశం సబబే
మహారాష్ట్రలోని శని సింఘనాపూర్లోని ప్రముఖ శని దేవాలయంలోకి మహిళల ప్రవేశాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ సమర్థించారు. శని దేవాలయంలోకి మహిళలను నిరోధించే పురాణాల్లో రాసి లేదని ఆయన ఈ సందర్భంగా...
View Articleచిరంజీవి 150వ సినిమాకి అడ్డంకులు
చిరంజీవి నూట ఏభయ్యవ సినిమాకి కష్టాలు మొదలయ్యాయి. అనుకున్నప్పటి నుంచి ఏదో రకంగా ఆలస్యమవుతోంది ఈ సినిమా. కొన్నాళ్లు కథ దొరక్క ఆలస్యమైంది. అయితే కొన్ని రోజుల క్రితం తమిళ సూపర్ హిట్ సినిమా కత్తిని రీమేక్...
View Articleశరద్ పవార్ మరణించారు.. సోషల్ మీడియాలో పుకార్లు
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ మరణించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆయన నిక్షేపంగా ఉన్నారంటూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. తీవ్రమైన...
View Articleభారీ సినిమాల ఆఫర్స్ వద్దన్నా...
సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలను...
View Articleఎయిరిండియా, జెట్ విమానాలకి బాంబు బెదిరింపు
ఎయిరిండియా, జెట్ ఎయిర్ వేస్ విమాన సర్వీసులకు బుధవారం నాడు తీవ్ర ఆటంకం ఎదురైంది. ఆ విమానాల్లో బాంబులున్నాయంటూ ఆగంతకులు ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు ఫోన్ చేయడంతో సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ...
View Articleబెంగలూర్లో కేజ్రీవాల్, 10 రోజులక్కడే!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెంగలూరు వెళ్లారు. దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడుతున్న ఆయన బెంగలూరు శివార్లలోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్ లో చికిత్స పొందేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు...
View Article4 రోజులకే రూ.70 కోట్లు వసూలు చేసింది
అక్షయ్ కుమార్, నిమ్రత్ కౌర్ నటించిన ఎయిర్ లిఫ్ట్ చిత్రం బాక్సాఫీసును దోచేస్తోంది. ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజులకే ఏకంగా 70 కోట్ల రూపాయిలను వసూలు చేసేసింది. విడుదలైన నాటి నుండే ఈ చిత్రం పాజిటివ్ టాక్...
View Articleరాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు నోటీసులు.
ఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రపతిపాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ...
View Articleఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్స్ లో సానియా జోడీ
ఇండో స్విస్ మహిళా టెన్నిస్ జోడి సానియామీర్జా మార్టినా హింగిస్ ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్స్ లోకి దూసుకుపోయారు. మహిళల డబుల్స్ లో వారు ఇలా ఫైనల్స్ లోకి ఎంటర్ కావడం ఇది వరుసగా 35వ సారి కావడం విశేషం. రాడ్...
View Articleవాయిస్ క్లిప్పింగ్స్ ఇవ్వడం కుదరదు - పాక్ కోర్టు
ముంబై దాడి సూత్రదారులను పట్టుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అడుగడునా ఆటంకాలు ఎదురౌతున్నాయి. మొన్నటి వరకు సూత్రదారులను పట్టుకునేందుకు అంగీకరించని పాక్ .. మోడీ పాక్ పర్యటన అనంతర పరిణామాలతో దీనిపై...
View Articleచూస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది
మృత్యువు ఏ క్షణం ఎలా ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. ఈ వీడియో చూస్తే ఎవరికైనా ఇది తెలియకమానదు. ముంబయి బోరివలీ స్టేషనులో బుధవారం కన్నుమూసి తెరిచేలోగా ఒక మహిళ ప్రాణాలను కోల్పోయింది. కదులుతున్న రైలులోనుండి...
View Article