కాగిత వినియోగాన్ని తగ్గించి, సాంకేతికతను అందిపుచ్చుకునే దిశగా భారత రైల్వే అడుగులు వేస్తోంది. కాగిత రహిత టిక్కెట్ కోసం కొత్త యాప్ ని అందుబాటులోకి తెచ్చింది. పేరు 'పేపర్‌లెస్ మొబైల్ టిక్కెట్'. ఈ యాప్ ఉంటే క్యూలో నిలబడి ఎంఎంటీఎస్ వంటి లోకల్ ట్రైన్లకు టిక్కెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్, విండోస్ ఇలా ఏ ఫోన్ లోనైనా యాప్‌ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆ యాప్‌లో మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాలి. ఆ యాప్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ని ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖా మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. వాడేసిన టిక్కెట్లను ప్రయాణికులు స్టేషన్లలో, పరిసరప్రాంతాల్లో పడేస్తుండడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. స్వచ్ఛభారత్ లో భాగంగా అలాంటి వాతావరణం లేకుండా చేసేందుకు యాప్ ని ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు. హైద్రాబాద్,సికింద్రాబాద్, చెన్నై, కోల్ కతా, ఢిల్లీలోని సబర్బన్ రైళ్ల టిక్కెట్ల బుకింగ్‌కు ఈ యాప్ ఉపయోగపడుతుంది. వినియోగాన్ని తగ్గించి, సాంకేతికతను అందిపుచ్చుకునే దిశగా భారత రైల్వే అడుగులు వేస్తోంది. కాగిత రహిత టిక్కెట్ కోసం కొత్త యాప్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ఉంటే క్యూలో నిలబడి ఎంఎంటీఎస్ వంటి లోకల్ ట్రైన్లకు టిక్కెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్, విండోస్ ఇలా ఏ ఫోన్ లోనైనా యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని, ఆ యాప్ ద్వారానే టిక్కెట్ కొనుక్కోవచ్చు. ఈ యాప్‌ని ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖా మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. వాడేసిన టిక్కెట్లను ప్రయాణికులు స్టేషన్లలో, పరిసరప్రాంతాల్లో పడేస్తుండడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. స్వచ్ఛభారత్ లో భాగంగా అలాంటి వాతావరణం లేకుండా చేసేందుకు యాప్‌ని ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు. గూగుల్ ప్లేస్టోర్లో ఇది
Mobile AppDownload and get updated news