హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు పలు అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. నిజాంఘగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై సీపీఐ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా.. మధ్యాహ్న భోజనం పథకంపై సీపీఎం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. వామపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలపై స్పీకర్ చర్చకు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Mobile AppDownload and get updated news