చిన్నారి పెళ్లికూతురుగా అందరికీ పరిచయమైన అవికాగోర్ ఉయ్యాల జంపాలా సినిమాతో తెలుగు హీరోయిన్ అయిపోయింది. తరువాత 'లక్ష్మి రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ'లో నటించింది. కానీ ఆ రెండు సినిమాలు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం 'మాంజ', 'తను-నేను' సినిమాల్లో నటిస్తోంది. త్వరలో ఆమె నిఖిల్ తో జతకట్టబోతోంది. అయితే ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారు. మరో హీరోయిన్ గా తాప్సీ ఎంపికైది. మూడో హీరోయిన్ ని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది.
Mobile AppDownload and get updated news