జమ్మూలోని కాట్రా సమీపంలో హెలికాఫ్టర్ కూలి ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. ఆ ఏడుగురు వైష్టోదేవి ఆలయానికి వెళుతున్న భక్తులే. టేకాఫ్ తీసుకున్న కాసేపటికే హెలికాఫ్టర్లో మంటలు చెలరేగాయి. ఆ హెలికాఫ్టర్ హిమాలయన్ హెలి సర్వీసు సంస్థకి చెందినది. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Mobile AppDownload and get updated news