వరంగల్ ఉపపోరులో 68.59శాతం పోలింగ్
వరంగల్ లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికల్లో 68.59 శాతం ఓట్లు పోలయ్యాయి. పరకాలలో అత్యధికంగా 76.69శాతం ఓటింగ్ నమోదయింది. ఆ తరువాత పాలకుర్తిలో 76.51, స్టేషన్ ఘన్ పూర్లో 75.55, వర్థన్నపేటలో 71.16, భూపాలపల్లిలో...
View Article'చీకటి రాజ్యం’ సక్సెస్ మీట్
కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన స్ట్రెయిట్ తెలుగు చిత్రం 'చీకటి రాజ్యం' శుక్రవారం విడుదలైంది. రాజేష్ సెల్వ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో త్రిష, ప్రకాష్ రాజ్, కిషోర్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో...
View Articleకొద్ది రోజులు ‘ఆరోగ్యశ్రీ’ సేవలు బంద్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో వచ్చే వారం నుంచి కొద్ది రోజులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఆరోగ్యశ్రీ ట్రస్టుతో తమకు ఉన్న పలు వివాదాలను పరిష్కరించుకొనే క్రమంలో కార్పొరేట్ ఆసుపత్రులు కొద్ది రోజులు...
View Articleఆసియా అభివృద్దికి మోడీ ‘విజన్’ ఇదే
నిన్నే భారత ప్రధాని నరేంద్ర మోడీ మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఆసియా - భారత్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సదస్సులో తీసుకున్న పలు నిర్ణయాలపై ఆదివారం సంతకాలు చేసిన తర్వాత మోడీ 10వ తూర్పు...
View Articleయూపీలో అతి పెద్ద జాతీయ జెండా!
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా అతి పెద్దదీ.. ఎత్తయినదీ అయిన జాతీయ జెండాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఆదివారం నాడు ఆవిష్కరించారు. తన తండ్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజవాదీ పార్టీ చీఫ్ అయిన...
View Articleఅధికారులూ జాగ్రత్త..: ఏపీసీస్ కృష్ణారావు
భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు వాగులూ వంకలు పొంగి పొరలుతున్న తరుణంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు హెచ్చరించారు. వరద నేపథ్యంలో...
View Articleమలేషియాలో తమిళ నటుడు మృతి
తమిళ యువ హీరో కేశవన్ మలేషియాలో మరణించాడు. కొత్త దర్శకుడు విజయ్ నిర్మించిన 'కా కా కా పో' చిత్రంలో ఆయన నటించాడు. ఆ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, కొన్ని రోజుల్లో విడుదలయ్యే దశలో ఉంది. చిత్ర ప్రమోషన్లో...
View Articleఅమెరికాలో కాల్పుల కలకలం
అమెరికాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. న్యూ ఓర్లియాన్స్ లోని ఓ పార్కులో ఇద్దరు ఆయుధాలు ధరించిన వ్యక్తులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఘటన జరిగినప్పుడు అక్కడ అయిదు వందల మంది ఉన్నట్టు ప్రత్యక్ష...
View Articleపాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్లలో స్వల్ప భూకంపం
ఆదివారం అర్థరాత్రి దాటాక పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, ఆఫ్గనిస్తాన్లో కాబూల్ ప్రాంతాల్లో భూప్రకంపనలు...
View Articleనెల్లూరులో మళ్లీ భారీ వర్షాలు
కొన్ని రోజులుగా వర్షాలతో వణికిపోతున్న నెల్లూరు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. మునిగిపోయిన గ్రామాలు, కాలనీలు వరద నీటి నుంచి తేరుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో సోమవారం మళ్లీ నెల్లూరు భారీ వర్షం కురిసింది....
View Articleచంద్రబాబుతో భేటీ అయిన చైనా బృందం
చైనా నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం సోమవారం చంద్రబాబుతో భేటీ అయింది. వారంతా మొదట గేట్ వే హోటల్ లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో సమావేశమయ్యారు. తరువాత చైనా మంత్రి చెంగ్ ఫెంజియాంగ్ తో కూడిన ఆరుగురు...
View Articleచంకనెక్కి మరీ విషెస్ చెప్పింది
సోమవారం తెలుగు హీరో మంచు విష్ణు పుట్టినరోజు. అతని ఏకైక సోదరి మంచు లక్ష్మి వైరైటీగా ఆయనకు శుభకాంక్షలు చెప్పింది. చంటి పాపలా చంకనెక్కి, చెవులు పేలిపోయేలా గట్టిగా అరిచి హ్యాపీ బర్త్ డే చెప్పింది. ఆ...
View Articleబెల్జియంలో కొనసాగుతున్న దాడులు
నవంబర్ 13... ఫ్రాన్స్ దేశానికి ఓ చీకటి దినం. దేశ రాజధాని పారిస్ పై ఉగ్రవాదులు దాడిలో 129 మంది అమాయకులు మరణించారు. ఆ దాడులకు కారణం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులని ప్రపంచమంతా తెలుసు. వారు కూడా ప్రకటించారు....
View Articleదేవిశ్రీ వద్దంటే ఆ హీరోను తీసుకున్నారట!
నాగచైతన్య కథానాయకుడిగా సుకుమార్ దర్వకత్వంలో రూపొందిన చిత్రం 100% లవ్. తమన్నా హీరోయిన్ నటించిన ఈ చిత్రం కమర్షియల్‌గా చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. నాగచైతన్య కెరీర్‌లో టాప్ త్రీ చిత్రాల జాబితాలో...
View Articleసగం రేటుకే ఇక మోకాళ్ల సర్జరీలు
మోకాళ్ల నొప్పులు, కాలి సర్జరీలు అంటే ఇప్పుడు జ్వరంతో ఆసుపత్రులకు వెళ్లినంత తేలికైపోయింది. మోకాలు కీళ్ల సమస్యలు గతంలో క్రీడాకారుల్లో ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు సాధారణ పౌరుల్లో కూడా కనిపిస్తున్నాయి....
View Articleనిఖిల్ ప్రేమకథలో అవికా
చిన్నారి పెళ్లికూతురుగా అందరికీ పరిచయమైన అవికాగోర్ ఉయ్యాల జంపాలా సినిమాతో తెలుగు హీరోయిన్ అయిపోయింది. తరువాత 'లక్ష్మి రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ'లో నటించింది. కానీ ఆ రెండు సినిమాలు ఆశించినంత...
View Articleహెలికాఫ్టర్ కూలి ఏడుగురి మృతి
జమ్మూలోని కాట్రా సమీపంలో హెలికాఫ్టర్ కూలి ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. ఆ ఏడుగురు వైష్టోదేవి ఆలయానికి వెళుతున్న భక్తులే. టేకాఫ్ తీసుకున్న కాసేపటికే హెలికాఫ్టర్లో మంటలు చెలరేగాయి. ఆ హెలికాఫ్టర్...
View Articleమన స్మార్ట్ సిటీలకు మలేషియా సహకారం
మూడు రోజుల ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భాగంగా సోమవారం మోడీ మలేషియాలో అడుగుపెట్టారు. ఆయనకు మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ సాదర స్వాగతం పలికారు. ఆ దేశ సైనికులు గౌరవ వందన సమర్పించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై...
View Articleమెక్సికోలో ఘోర ప్రమాదం
మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగి 24 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన ప్యూబ్లా ప్రాంతంలో జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం... ఓ కారు అతి వేగంతో వచ్చి అదుపుతప్పి అటుగా వెళ్తున్న బస్సును ఢీ కొట్టింది. వెంటనే...
View Articleకడియం రికార్డు బ్రేక్ చేసిన పసునూరి
వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలు మరో కొత్త రికార్డుకి వేదికయ్యాయి. క్రితంసారి టీఆర్ఎస్ తరపున ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన కడియం శ్రీహరి 3,92,574 ఓట్ల మెజార్టీతో ఎంపీగా విజయం సాధించగా తాజా ఉప ఎన్నికలో అదే...
View Article