ఢిల్లీ డేర్ డెవిల్స్ స్కిప్పర్ జహీర్ ఖాన్, గుజరాత్ లయన్స్ కెప్టేన్ సురేష్ రైనా, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ స్కిప్పర్ డేవిడ్ మిల్లర్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి గౌతమ్ గంభీర్, రైజింగ్ పూణె సూపర్ జియంట్స్ స్కిప్పర్ ధోనీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టేన్ విరాట్ కోహ్లీ, సన్ రైజర్స్ హైదరాబాద్ స్కిప్పర్ డేవిడ్ వార్నర్, ముంబై ఇండియన్స్ కెప్టేన్ రోహిత్ శర్మలని రాజీవ్ శుక్లా స్టేజీపైకి ఆహ్వానించగా రవి శాస్త్రి వారి చేత స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ప్రతిజ్ఞ చేయించారు.
మధ్యమధ్యలో బాలీవుడ్ స్టార్స్ తమ పర్‌ఫార్మెన్స్‌తో ఐపీఎల్ 2016 ఓపెనింగ్ సెరెమనీ ఈవెంట్‌ని అదరగొట్టారు.
Mobile AppDownload and get updated news