Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85958

'మొహెంజో దారో' రిలీజ్ డేట్ ప్రకటించారు

$
0
0

బాలీవుడ్‌లో హాలీవుడ్ హీరోల ఫీచర్స్ వున్న నటుడు హృతిక్ రోషన్. ప్రస్తుతం కంగనతో లీగల్ బ్యాటిల్ చేస్తూ బిజీగా వున్న హృతిక్ తన లేటెస్ట్ మూవీ మెహెంజో దారో రిలీజ్ డేట్ ప్రకటించాడు. అషుతోష్ గోవరికర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని వాల్ట్ డిస్నీ స్టూడియో నిర్మిస్తోంది. ఆగస్టు 12న రిలీజ్ కానున్న మొహెంజో దారో మూవీలో హృతిక్ రోషన్ సరసన ఒక లైలా కోసం ఫేమ్ పూజా హెగ్డే హీరోయిన్ కాగా కబీర్ బేడీ విలన్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటి నుంచే హృతిక్ అభిమానుల్లో ఎప్పుడెప్పుడు మూవీ రిలీజవుతుందా అని ఎదురుచూస్తున్నారు. హై బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకి ఎ.ఆర్. రెహ్మాన్ మ్యూజిక్ మరో హైలైట్ కానుందని చెబుతున్నాయి యూనిట్ వర్గాలు.



Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85958

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>