కంపెనీలకు భారీ మొత్తంలో నీటి సరఫరాకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒకవైపు జనం తాగటానికి నీరు దొరక్క అల్లాడుతుంటే... ఈ తరుణంగా మద్యం, కూల్ డ్రింక్ కంపెనీలకు 1512 మిలియన్ లీటర్లు నీరు ఎలా సరఫరా చేస్తున్నారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న కరవు దష్ట్యా కంపెనీల అందించే నీటి సరఫరాను నియంత్రించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Mobile AppDownload and get updated news