మాల్యా చెక్ బౌన్స్ కేసు విచారణ వాయిదా
హైదరాబాద్: విజయ్ మాల్యాపై వేసిన చెక్ బౌన్స్ కేసును ఎర్రమంజిల్ కోర్టు గురువారం విచారణ చేపట్టింది. జీఎంఆర్ సంస్థకు విజయ్ మాల్యా ఇచ్చిన చెక్స్ బౌన్స్ కావడంతో ఆ గ్రూప్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం...
View Articleఆ బావిలోంచి సలసల మరిగే నీళ్లు
ఓ పేదరైతు పొలానికి నీళ్ల కోసం బోరు బావి తవ్వించాడు. 30 మీటర్లు తవ్వేసరికి గంగాదేవి ధారాళంగా పైకి చిమ్మింది. ఆ నీటి తడి పేదరైతుని తాకింది. ఆయన ముఖంలో నవ్వు లేదు సరికదా ఆశ్చర్యంతో కళ్లు ఇంతింతలయ్యాయి....
View Articleరోడ్డుపై నీళ్లు పారబోస్తే... జైలుకే
రోడ్డు మీద చెత్త మీద వేసేయడం, నీళ్లు పారబోసేయడం... చాలా సాధారణంగా జరిగే విషయాలు. ఇంట్లో కూరగాయలు కడిగిన నీరైనా, ఇంకేదైనా ఠక్కున రోడ్లు మీదకి విసిరేస్తుంటారు చాలా మంది. రోడ్డు పక్కన హోటళ్లు, షాపుల...
View Articleఐఆర్‌సీటీసీ హ్యాక్ అవ్వలేదు
కొన్ని గంటలుగా రైల్వే టికెట్లు బుక్ చేసుకునే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ హ్యాక్ అయినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే అలాంటిదేమీ జరగలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర సైబర్ సెల్ వినియోగదారుల...
View Articleఆ డ్రెస్‌లో హీరోయిన్లు అందంగా వుంటారు
పటాస్ సినిమాతో దర్శకుడిగా మారడమేకాకుండా... సత్తా కలిగిన నేటి దర్శకులలో ఒకరిగా చేరిపోయాడు అనిల్ రావిపూడి. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తోనే సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీమ్ మూవీ డైరెక్ట్ చేసిన అనిల్ రావిపూడికి...
View Articleజయాను పార్టీలోకి తీసుకోవద్దన్నారు
అమితాబ్ కు జాతీయ స్థాయి అవార్డు అందుకున్నానన్న సంతోషం ఏమాత్రం లేకుండా చేస్తున్నాయి కొన్ని పరిస్థితులు. పనామా పేపర్లతో... విదేశాలలో అక్రమంగా ఆస్తులను కూడబెట్టిన వారి జాబితాలో అమితాబ్, కోడలు ఐశ్వర్యరాయ్...
View Articleఇంటర్నెట్‌లో పోర్నోగ్రఫీ మాత్రమే చూస్తాను
తనకి తోచింది తోచినట్టు చెప్పడానికి సిగ్గు, మొహమాటం, భయం వంటి భావాలేవీ అస్సలేమాత్రం అడ్డం రాని అత్యంత అరుదైన వ్యక్తుల్లో రాంగోపాల్ వర్మ ఒకరు. తనని ఎవ్వరు.. ఎటువంటి ప్రశ్న అడిగినా కుండబద్దలు...
View Articleసుప్రీమ్ మూవీ రివ్యూ
పిల్లా నువ్వు లేని జీవితం, రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాల తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సుప్రీమ్ మూవీ ఇవాళే థియేటర్లలోకొచ్చింది. సాయిధరమ్ తేజ్ కెరీర్‌లో వచ్చిన ఈ మొదటి మూడు...
View Articleతాగటానికే లేవు.. కంపెనీలకు ఎలా ఇస్తారు..
కంపెనీలకు భారీ మొత్తంలో నీటి సరఫరాకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఒకవైపు జనం తాగటానికి నీరు దొరక్క అల్లాడుతుంటే... ఈ తరుణంగా మద్యం, కూల్ డ్రింక్ కంపెనీలకు 1512 మిలియన్ లీటర్లు నీరు ఎలా...
View Articleపోలవరానికి వంద శాతం నిధులు మేమే ఇస్తాం-కేంద్రం
ఢిల్లీ: ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పిన నేపథ్యంలో ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని గ్రహించిన కేంద్రం.. వారి కోపాన్ని చల్లార్చే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రత్యేక హోదా బదులు విభజన బిల్లుకు లోపడి...
View Articleనర్సింగ్ విద్యార్థిని కేసులో అరెస్టులు
కేరళలోని తిరువనంతపురంలో నర్సింగ్ విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె స్నేహితుడు, మరో ఇద్దరితో కలిసి ఆటోలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు...
View Articleప్రేమించింది ట్రాన్స్‌జెండర్‌నని తెలిసి...
ఓ అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమించాడు... శారీరకంగా దగ్గరయ్యే క్రమంలో ఆ అమ్మాయి నిజస్వరూపం తెలిసింది. తాను ప్రేమించింది అమ్మాయిని కాదని ఓ ట్రాన్స్ జెండర్‌నని తెలిసి నిలువునా కుంగిపోయాడు. ఆమె వేధింపులకు...
View Articleక్వాలిటీ ముఖ్యం.. క్వాంటిటీ కాదు
బాలీవుడ్‌కి ఈ స్థాయి అందించిన తొలి తరం నటుల్లో చెప్పుకోదగిన హీరో మనోజ్ కుమార్. ముఖ్యంగా మనోజ్ కుమార్ చేసినన్ని దేశభక్తి సినిమాలు ఏ నటుడు కూడా తమ కెరీర్‌లో చేసి వుండకపోవచ్చనేది ఆయనకున్న గుర్తింపు....
View Articleదొంగ సొమ్మును దోచేసిన కల్నల్
ఆయన ఆర్మీలో ఉన్నతాధికారి. తన స్థాయిని మరిచి దొంగ సొమ్ముకు ఆశపడ్డాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. పూర్తి వివరాల ప్రకారం... గతేడాది డిసెంబర్లో మిజోరాం రాష్ట్రంలోని ఐజ్వాల్ కి దగ్గర్లో స్మగ్లర్ లాల్‌నుఫెలా...
View Articleఆ హీరోపై హత్యానేరం నమోదవుతుందా?
బాలీవుడ్ హీరోయిన్ జియాఖాన్ ఆత్మహత్య కేసు మళ్లీ సూరజ్ పంచోలీకి చుట్టుకుంటోంది. ఆ కేసుపై ముంబై సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. జియా తల్లి వేసిన పిటిషన్ పై విచారణ సాగింది. జియా తల్లి తరుపున పబ్లిక్...
View Articleఏపీ పాలిసెట్-2016 ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ పరీక్ష ఫలితాలను ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. శుక్రవారం విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలోని అకడమిక్ సెనెట్ హాల్‌లో ఫలితాలను విడుదల చేశారు. రాసిన వారిలో...
View Articleఈ ఆత్మహత్యల గ్రామం గురించి విన్నారా?
రాజేంద్ర సిసోడియా... మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే జిల్లాలోని బడి అనే గ్రామ సర్పంచ్. కొన్ని రోజుల క్రితమే కొత్తగా ఎన్నికయ్యాడు. తన ఇంటి ముందు కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. గ్రామంలోని కష్టాలను ఎలా...
View Articleరాధికా ఆప్టే గ్లామర్‌కి ఫిదా అయిన వర్మ!
వివాదాల దర్శకుడిగా పేరొందిన రాంగోపాల్ వర్మ మనసులో ఏది ఇట్టే దాగి వుండదు. ఎవరి గురించైనా... అది ఏ విషయమైనా తాను అనుకున్నది అనుకున్నట్టు చెప్పడానికి ఏ మాత్రం సంశయించని రాంగోపాల్ వర్మ కన్ను తాజాగా మరాఠీ...
View Articleభక్తి నివాస్‌లో సగం బుకింగ్స్ క్లోజ్
దేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి షిరిడి. మహారాష్ట్రా అంతటా నీటి కరవు విలయతాండవ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ కరవు సెగ షిరిడీకి తగిలింది. సాయిబాబా సంస్థాన్ ట్రస్టు భక్తుల దాహార్తిని...
View Articleబ్రహ్మోత్సవం మూవీకి 'సెల్ఫ్ కట్టింగ్'
మహేష్ బాబు ఫ్యాన్స్‌ని తెగ ఊరిస్తూ వస్తున్న సినిమా బ్రహ్మోత్సవం. మే 7న.. అంటే రేపు హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆడియో విడుదల జరుపుకోనున్న ఈ సినిమా ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్...
View Article