ముద్రగడ దీక్ష నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య సమావేశమయ్యారు. కాపు రిజర్వేషన్లు, తుని ఘటనలో అరెస్టులు, ముద్రగడ దీక్ష వీటన్నింటి గురించి సమావేశంలో చర్చిస్తున్నారు. కాపు నాయకులంతా కలిసి అనుసరించాల్సిన వ్యూహంపై వారు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే ముద్రగడ కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, దాసరి, చిరంజీవని, బొత్స తదితరులను కలిసి ఉద్యమానికి కలిసి రావాలని కోరారు. ఆ విషయంపై కూడా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
Mobile AppDownload and get updated news