నేడు ఉన్నతస్థాయి సమావేశం
జలవివాదాలు ఏపీ ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి వ్యూహాలని అనుసరించాలి అన్నదానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శనివారం జరిగే ఈ సమావేశంలో...
View Articleవీణావాణీలను ఇంటికి తీసుకెళ్లాల్సిందే
పదమూడేళ్లుగా కలిసున్న అవిభక్త కవలలు వీణావాణీలను ఇద్దరిగా విడగొట్టడం వారి ప్రాణానికే ప్రమాదమని ఎయిమ్స్ వైద్యులు తేల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి భవిష్యత్తులో ఎక్కడ జీవించాలి అన్నదానిపై రెండు...
View Articleజర్మనీతో మ్యాచ్ ‘డ్రా’
ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు తొలి మ్యాచ్‌లో ఆకట్టుకుంది. జర్మనీ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను టీమిండియా 3-3తో 'డ్రా' చేసుకుంది. భారత్ తరఫున రఘునాథ్ , మన్‌దీప్ సింగ్,...
View Articleయూరో కప్‌లో బోణీ కొట్టిన ఆతిథ్య జట్టు
యూరోకప్-2016 ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టు బోణీ కొట్టింది. రొమేనియాతో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో ఆ జట్టు విజయం సాధించింది. గతంలో రొమేనియాపై మెరుగైన విజయాల రికార్డు ఉన్న...
View Articleపవన్‌కు నచ్చేసిన ఆ నటుడు ఎవరు?
పవన్ కళ్యాణ్ తన సినిమాలు తప్ప ఇతరుల సినిమాలు చూడటానికి అస్సలు ఇష్టపడనని బాహాటంగానే చెప్పేశారు. అంతెందుకు ప్రపంచస్థాయి గుర్తింపును సాధించిన బాహుబలి కూడా చూడలేదట. కానీ ఆయన తాజాగా ఓ సినిమాను చూశారు. అది...
View Articleఅశ్రునయనాలతో అలీకి తుది వీడ్కోలు
ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మొహమ్మద్ అలీ అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. కుటుంబసభ్యులు, అభిమానులు ఆయనకు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఆయన సొంతనగరం అమెరికాలోని లూయిస్ విల్లేలో అంత్యక్రియల తంతును...
View Articleబిచ్చగాడవ్వనందుకు బాధలో రానా
రానా... చేజేతులా ఓ సూపర్ హిట్ సినిమాని వదిలేసుకున్నాడట. ఇప్పుడు దాని సక్సెస్ చూసి తెగ బాధపడుతున్నట్టు సమాచారం. ఆ సినిమా బిచ్చగాడు. సైలెంట్ హిట్ కొట్టిన సినిమా అది. మొదట తమిళంలో దానిని తీశారు. కాగా ఆ...
View Articleచిరంజీవితో భేటీ అయిన రామచంద్రయ్య
ముద్రగడ దీక్ష నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత సి.రామచంద్రయ్య సమావేశమయ్యారు. కాపు రిజర్వేషన్లు, తుని ఘటనలో అరెస్టులు, ముద్రగడ దీక్ష వీటన్నింటి గురించి సమావేశంలో...
View Articleబ్రిటీష్ విమానం అత్యవసర ల్యాండింగ్
హైదరాబాద్: బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానానికి శనివారం పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు టేకాఫ్ అయిన విమానంలో కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా...
View Articleఓల్డ్ సిటీలో కప్పకూలిన భవనం, ఇద్దరు మృతి
హైదరాబాద్: పాతబస్తీలోని హుస్సేని ఆలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న మూడంస్థుల భవనం శనివారం తెల్లవాజామున ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భవనంలో ఉన్న ఇద్దరు కూలీలు అక్కడి కక్కడే ప్రాణాలు...
View Articleఆ రాత్రి ఆ 4 గంటల్లో ఏం జరిగింది ?
పల్లెల వీరారెడ్డి(చేగువేరా) డైరెక్షన్‌లో చెన్నమనేని శ్రీధర్, జ్యోతీసేథీ, సంజన, శ్రవణ్ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. శ్రీనందన్ మూవీస్ బ్యానర్‌పై మహేష్ కల్లే...
View Article"21st సెంచరీ లవ్" మూవీ అప్‌డేట్స్
స్నేహం - ప్రేమ - ఆకర్షణ వీటి మాయలో పడి నేటి యువత ఏలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్న ఆసక్తికరమైన కథాంశంతో యువ దర్శకడు గోపినాథ్ "21st సెంచరీ లవ్ " సినిమాను రూపొందించారు. BRSI మూవీస్ బ్యానర్‌పై...
View Articleదాసరి ప్రారంభించిన 'చిల్డ్రన్ సురక్ష సొసైటీ'
అనాధ చిన్నారుల కోసం, వృద్ధుల కోసం, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు కరీంనగర్ జిల్లాలో 2006లో మధుసూదన్ అనే వ్యక్తి ఓ సంస్థను ప్రారంభించారు. దాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశ్యంతో చౌదరి ఎం.ఆర్....
View Articleహైదరాబాద్‌లో బాలీవుడ్ సింగర్ సందడి
శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్‌ప దర్శకుడు 'బాహుబలి' పళని తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ, యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ 'ఏంజిల్'. యంగ్ టాలెంటెడ్ హీరో నాగ అన్వేష్, హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ జంటగా...
View Articleకీలక మలుపు తిరిగిన జేఎన్‌యూ వివాదం
దేశవ్యాప్తంగా రాజకీయ కలకలం సృష్టించిన జేఎన్ యూ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఉగ్రవాది అఫ్జల్ గురు సంస్మరణ ర్యాలీ సందర్భంగా విద్యార్థి నేతలు జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది ముమ్మాటికి నిజమేనని...
View Articleభారత్ గెలుపు.. చరిత్ర సృష్టించిన రాహుల్
జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శనివారం భారత్ - జింబాబ్వే మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్ పలు రికార్డులకి వేదికైంది. తొలుత టాస్ గెలిచిన భారత్.. జింబాబ్వేపై ఫీల్డింగ్‌కే మొగ్గుచూపింది....
View Articleమానస సరోవర యాత్ర ప్రారంభం
దేవతలు తిరుగాడే చోటుగా చెప్పుకునే మానససరోవరాన్ని చూడాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. ఆ ప్రదేశానికి ఎప్పుడుపడితే అప్పుడు వెళ్లలేరు. చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో ఉది మానస సరోవరం... ఎత్తైన...
View Articleప్రపంచంలోనే పొట్టి ప్రేమ జంట
ప్రేమకు కులమతాలతోనే కాదు... ఎత్తు పొడుగులతో కూడా పనిలేదు. అందుకే ఇద్దరు మరుగుజ్జులు ప్రేమలో పడ్డారు. నాలుగేళ్లుగా చిలకాగోరింకల్లా కలిసే బతుకుతున్నారు. వీరిద్దరూ ప్రపంచంలోనే అతి పొట్టి ప్రేమ జంట. ఉండేది...
View Articleఫ్రూటీ తాగి అస్వస్థతకు గురైన చిన్నారులు
ప్రముఖ పళ్ల రసం ఫ్రూటీ తాగి ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోని కాలాపత్తర్ లో జరిగింది. ఒకే ప్రాంతానికి చెందిన...
View Articleకొణిదెల ఫిల్మ్ స్టూడియో... కట్టబోతున్నారా?
తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో మెగా హీరోలకు ప్రత్యేక పేజీ కచ్చితంగా ఉంటుంది. టాప్ హీరోల్లో ఆ ఇంటి నుంచి ఇద్దరు, ముగ్గురు పేర్లు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఈ మధ్యే హీరోయిన్ కూడా బయటికొచ్చింది....
View Article