Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Viewing all articles
Browse latest Browse all 85958

నేడే చూడండి: ఈవారం కొత్త సినిమాలు

$
0
0

శుక్రవారం కొత్త సినిమాలు విడుదలయ్యాయి, మరి ఈ వారాంతంలో బాక్సాఫీస్ వద్ద ఏయే సినిమాలు సందడి చేస్తున్నాయో ఒకసారి చూద్దాం.

తెలుగు:

ఒక మనసు: సినిమా శైలి - రొమాన్స్; నటీనటులు - నాగశౌర్య, నిహారిక


రాజాధిరాజ: సినిమా శైలి - రొమాన్స్; నటీనటులు - శర్వానంద్, నిత్యా మెనన్, ప్రకాష్ రాజ్


కుందనపు బొమ్మ: సినిమా శైలి - కామెడీ, రొమాన్స్; నటీనటులు - చాందినీ చౌదరి, సుధాకర్ కోమాకుల, సుధీర్ వర్మ



హిందీ:

రామన్ రాఘవ్ 2.0 : సినిమా శైలి - క్రైమ్; నటీనటులు - నవాజుద్దీన్ సిద్దిఖీ, విక్కీ కౌషల్


జునూనీయత్ : సినిమా శైలి - డ్రామా; నటీనటులు - పుల్కిత్ సామ్రాట్, యామి గౌతమ్


7 అవర్స్ టు గో: సినిమా శైలి - యాక్షన్, థ్రిల్లర్; నటీనటులు - సందీప ధార్, శివ్ పండిట్



హాలీవుడ్

ఇండిపెండెన్స్ డే - రిసర్జెన్స్: సినిమా శైలి - సైన్స్ ఫిక్షన్; నటీనటులు - లియామ్ హెమ్స్ వర్త్, మైకా మోన్రో



Mobile AppDownload and get updated news


Viewing all articles
Browse latest Browse all 85958

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>