బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భారత జవాన్లకు సరికొత్తగా సెల్యూట్ చేసింది. 'లవ్ యువర్ కంట్రీ' అంటూ ఓ ప్రత్యేక వీడియో పాటను రూపొందించారు. ఇందులో కంగనా నటించింది. మూడు నిమిషాల పాటు సాగే ఈపాటలో దేశాన్ని పట్టిపీడిస్తున్న వివిధ రుగ్మతలపై పోరాడాలంటూ సందేశం ఉంది. సిద్దార్థ శర్మ, పీయూష్ వాస్నిక్, యష్ చౌహన్ లు పాడిన ఈ పాటుకు కంగనా లిప్ సింక్ ఇస్తూ బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తోంది. స్పూర్తివంతంగా ఉన్నఈ పాట శుక్రవారం సోషల్ మీడియాలో రిలీజైంది.
మీరూ చూడండి.
Mobile AppDownload and get updated news