Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Browsing all 85919 articles
Browse latest View live

స్వర్ణంతో కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఫెల్ప్స్

ఒలింపిక్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు సాధించిన అథ్లెట్‌గా ఖ్యాతికెక్కిన మైకెల్ ఫెల్ప్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ రోజు జరిగిన 4X100 మీటర్ల స్విమ్మింగ్ మెడ్లే విభాగంలో బంగారు పతకం సాధించిన అతడు కెరీర్‌కు...

View Article


హాస్పిటల్ నుంచి సోనియా డిశ్చార్జ్

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడటంతో కాసేపటి క్రితం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆగష్టు 2న వారణాసిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ రోడ్‌షోలో పాల్గొన్న ఆమె తీవ్ర అస్వస్థకు...

View Article


కశ్మీర్ స్వతంత్రమే లక్ష్యం:పాక్

పాకిస్థాన్ ఏదో విధంగా భారత్‌ను రెచ్చగొట్టడం ఆపడం లేదు. ఇవాళ (శనివారం) ఆగస్టు 14 పాకిస్థాన్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కాశ్మీర్ విముక్తి (స్వతంత్ర కాశ్మీర్) కోసం పనిచేయాలని ఆ దేశప్రధాని నవాజ్ షరీప్...

View Article

మోడీ, తొగాడియాల వైరం ఇప్పటిది కాదు 

ప్రధాని నరేంద్రమోది.. వీహెచ్‌పీ చీఫ్ ప్రవీణ్ తొగాడియాల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. గోరక్షకుల పేరుతో దాడుల చేస్తున్నారని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తొగాడియా స్పందించారు. ప్రధాని మోది హిందూ...

View Article

Image may be NSFW.
Clik here to view.

బాలీవుడ్ స్టార్‌నే ఫోటో తీయమన్నారు

ఓ కొత్త జంట కొరియా నుంచి స్విట్జర్లాండ్ కు పర్యటనకు వెళ్లింది. అక్కడ ఆకాశాన్ని తాకేలా ఉన్న కొండలు... వాటిపై పరుచుకున్న మంచు... వారికి చాలా ఆకర్షించింది. ఇద్దరికీ జంటగా ఫోటో తీయించుకోవాలనిపించింది....

View Article


తెలంగాణ పోలీసులకు పతకాల పంట

శాంతిభద్రతల స్థాపనలో సమర్థవంతంగా పనిచేసిన తెలంగాణ రాష్ట్రపోలీసులకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన శౌర్య పతకాల్లో 38 పతకాలు సాధించి రాష్ట్రం...

View Article

Image may be NSFW.
Clik here to view.

ఎర్రకోటపై జెండా ఎగరేసిన ప్రధాని మోడీ

భారతదేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఎగురవేశారు. త్రివిధ దళాలు తమ గౌరవ వందనాన్ని మోడీకి...

View Article

స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చడమే లక్ష్యం

భారత దేశ స్వాతంత్య్ర ఎంతో మంది చేసిన త్యాగాల ఫలమని అన్నారు ప్రధాన మంత్రి మోడీ. 70వ స్వాతం త్య్రదినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జెండా ఎగురవేసిన అనంతరం... ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ఆయన...

View Article


శ్రీనగర్‌ బలగాలపై తీవ్రవాదుల కాల్పులు

స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. శ్రీనగర్‌లోని నోవొట్ట సీఆర్పీఎఫ్ క్యాంపుపై ముగ్గురు తీవ్రవాదులు సోమవారం ఉదయం కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఐదురుగు భారత జవాన్లకు గాయాలైనట్లు...

View Article


అనంతలో జెండా ఎగరేసిన  ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్‌లో 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు అనంతపురంలో నీలం సంజీవ రెడ్డి స్టేడియంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని...

View Article

దేశాన్ని ప్రేమించండి: కంగనా రనౌత్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భారత జవాన్లకు సరికొత్తగా సెల్యూట్ చేసింది. 'లవ్ యువర్ కంట్రీ' అంటూ ఓ ప్రత్యేక వీడియో పాటను రూపొందించారు. ఇందులో కంగనా నటించింది. మూడు నిమిషాల పాటు...

View Article

పాకిస్థాన్‌కు చురకలంటించిన మోడి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోడీ ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఆ ప్రసంగంలో పాకిస్థాన్ కు చురకలంటించారు. గురివింద గింజలాంటి పాక్ పక్క దేశాల విషయాల్లో వేలు పెట్టడం కన్నా......

View Article

కొత్త జిల్లాల్లోనే దసరా పండగ: సీఎం కేసీర్ 

తెలంగాణ రాష్ట్రంలో 70వ స్వాతంత్ర్య దినోవ్సత వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఉద్దేశించి మాట్లాడారు. దసరా పండగ రోజే కొత్త జిల్లాలు...

View Article


ఆయుధాలు శాంతిని స్థాపించలేవు: ముఫ్తీ

హింస వల్ల న్యాయాన్ని పొందలేమని జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబ ముఫ్తీ స్పష్టం చేశారు. శ్రీనగర్ లోని బక్షి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. సోమవారం ఉదయం శ్రీనగర్...

View Article

రియో: 'బోల్ట్' వేగానికి గోల్డ్ మెడల్

ఈ భూమి మీద ఉసేన్ బోల్ట్ అనబడే ఆ చిరుత వేగాన్ని అందుకునేది ఎవరు? జమైకా పరుగుల వీరుడు మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. గాయాలు వేధిస్తున్నా, వయసు పెరుగుతున్నా.. ఆ పరుగుల రారాజు వేగం ఏ మాత్రం...

View Article


ఏపీని నెంబర్ వన్ రాష్ట్రంగా మారుస్తా

ఏపీ రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన మూడో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అనంతపురంలో నీలం సంజీవరెడ్డి స్టేడియంలో నిర్వహించారు. భారతదేశం సర్వ స్వతంత్ర్య దేశమై 70 ఏళ్లు గడిచిన సందర్భంగా వేడుకలను వైభవంగా...

View Article

Image may be NSFW.
Clik here to view.

ఉనాలో జెండా ఎగురవేసిన రోహిత్ తల్లి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధిక గుజరాత్‌లోని ఉనాలో జాతీయ జెండా ఎగురవేశారు. చచ్చిన ఆవు చర్మాన్ని ఒలిచారని ఉనాకు చెందిన నలుగురు దళితులపై ఉనాలో తీవ్రంగా దాడులు...

View Article


అసోంలో వరుస బాంబు పేలుళ్లు

దేశమంతా స్వాతంత్య్ర దేశ వేడుకల్లో తలమునకలై ఉండగా... అసోంలో వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆ బాంబు పేలుళ్లలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉల్ఫా - ఇండిపెండెంట్...

View Article

స్వాతంత్య్ర సమర యోధులకు పింఛను పెంపు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎంతో మంది త్యాగాల ఫలితమే స్వాతంత్య్రమని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఇస్తున్న పెన్షన్ పై మరొక 20...

View Article

రియో : బోల్ట్ ను ప్రశంసించిన కోహ్లి

పరుగుల రారాజు హుస్సేన్ బోల్ట్‌ ను భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి పొగడ్తలతో ముంచేశాడు. రియో ఒలింపిక్స్ లో బోల్ట్ విజయానంతరం అతడిని ప్రశంసిస్తూ ట్విట్ చేశాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న...

View Article
Browsing all 85919 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>