1. సెక్స్ పై విముఖం: ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలకు సెక్స్ పై అంతగా ఆసక్తి ఉండదు. ప్రెగ్నెన్సీని కాపాడుకోవడంపైనే వారి దృష్టినంతా కేంద్రీకరిస్తారు. దీంతో భర్త సెక్స్ కావాలన్నా భార్య ససేమిరా అంటుంది.
2. పిండంపై భారం: ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు సెక్స్ లో పాల్గొంటే లోపల పెరుగుతున్న పిండంపై ఏలాంటి ప్రభావం చూపుతుందోనని మహిళలు ఆందోళన చెందుతారు. అందుకే ఆ విషయంలో భర్తకు దూరంగా ఉంటారు.
3. శరీర మార్పుల వల్ల: ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళల శరీరం పలు మార్పులకు గురవుతుంది. ఇలాంటి సమయంలో సెక్స్ లో పాల్గొంటే ఏమవుతుందోననే భయంతో దూరంగా ఉంటారు. దీంతో భర్తలు చేసేది లేక పక్కచూపులు చూడటానికి వెనకాడరని, గోడలు దూకడానికి ఇదే వారికి అనువైన సమయంగా భావిస్తారని అధ్యయనాలు విశ్లేషిస్తున్నాయి.
అయితే సలహాలతో, ప్రెగ్నెన్సీతో ఉన్నసమయంలోనూ సేఫ్ సెక్స్ తో ఎంజాయ్ చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయంలో భార్యకు నచ్చజెప్పేందుకు భర్తలు చొరవ చూపాలని సూచిస్తున్నారు. కొత్తగా పెళ్లయిన జంటలు పిల్లల్ని ఎప్పుడు కావాలనే విషయంపై స్పష్టత ఉంటే దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడంతో పాటు..జీవిత భాగస్వామితో సెక్సువల్ ఫీలింగ్స్ పై ఎప్పటికప్పుడు చర్చించుకోవడం అన్ని వేళలా ఉత్తమమైన మార్గమనేది నిపుణులు సలహా. లేట్ నైట్ లకు వెళ్లొచ్చే భర్తలపై ఓ కన్నేసి ఉంచడం కూడా మంచిదేనని అంటున్నారు.
Mobile AppDownload and get updated news