చావు అంచుల దాకా వెళ్లిరావడం అంటే ఇదేనని ఈ వీడియో చూసిన తరువాత మీరు అనుకోకుండా ఉండరు. హైదరాబాదులో మంగళవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ట్రక్కు తొలుత ఒక బైకరును డీకొంది. అనంతరం అతని బైకును ముందుకు తోస్తూ మరో ఇద్దరిని ఢీకొంది. ఈ ఘటనలో వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని అంతా భావించారు. కానీ, వారికి భూమిపై నూకలు మిగిలి ఉన్నాయి. ఒంటిపై చిన్న గాయాలు కూడా కాకుండానే వారు ప్రాణాలతో బయటపడ్డారు. మీరు కూడా ఈ వీడియో చూడండి.
Mobile AppDownload and get updated news