Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Browsing all 85929 articles
Browse latest View live

వీడియో: చావు అంచులదాకా వెళ్లివచ్చారు

చావు అంచుల దాకా వెళ్లిరావడం అంటే ఇదేనని ఈ వీడియో చూసిన తరువాత మీరు అనుకోకుండా ఉండరు. హైదరాబాదులో మంగళవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ట్రక్కు తొలుత ఒక బైకరును డీకొంది. అనంతరం అతని బైకును...

View Article


హోదాకు తగిన నిష్పత్తిలో సాయం - అరుణ్ జైట్లీ

ప్రత్యేక హోదా అంశంపై కేంద్రంతో టీడీపీ సంప్రదింపులు కొనసాగుతున్నాయి. కేంద్రం ప్రకటించనున్న ప్యాకేజీ అంశంపై చంద్రబాబు స్వయంగా వచ్చేందుకు తిరస్కరించినప్పటికీ పార్టీకి చెందిన ప్రతినిధులను పంపించారు. ఈ...

View Article


ట్రంప్ గెలిస్తే తొలి రోజు చేసే పనులు..!

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే తొలి రోజు తాను తీసుకోబోయే నిర్ణయాలను ట్రంప్ వెల్లడించారు. నార్త్ కరోలినా బుధవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

View Article

పార్టీ కార్యకర్తలా.. వీధి రౌడీలా (వీడియో)

పేరుకే అది మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) .. చేతల్లో మాత్రం మహా విధ్వంస సేనగా ఈ మధ్య కాలంలో పేరుపడుతోంది. శివసేన మాదిరిగానే స్థానికేతరులకు వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన ఎంఎన్ఎస్ వల్ల స్థానికులు కూడా...

View Article

ఇస్రో జీఎస్ఎల్‌వీ ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన క్రయోజనిక్ ఇంజిన్‌తో తొలిసారి జియోసింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ)ని గురువారం...

View Article


డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘‘ఇంకొక్కడు’’

స్మశానంలో ఉండి మాటలు రాని శివపుత్రుడుగా ఉత్తమ అభినయాన్ని కనపరిచి జాతీయ అవార్డును దక్కించుకున్న విక్రమ్ అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. కూతురుపై ప్రేమను అద్భుతంగా వ్యక్తం చేసే నాన్నగా,...

View Article

Image may be NSFW.
Clik here to view.

రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన కశ్మీరీ విద్యార్థులు

తీవ్రవాది బుర్హాన్ వనీ హతమైన నాటి నుండి మూడు నెలలుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అగ్నిగుండంగా మారిన సంగతి తెలిసిందే. ఈ మూడు నెలల కాలంగా ఆ రాష్ట్రంలో విద్యార్థుల ఇక్కట్లు ఇన్నీ అన్నీ కావు. చీమ...

View Article

ఆసియా సమ్మిట్లో నేతల గ్రూప్ ఫొటో

వియాత్నాంలో జరుగుతున్న తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ దేశాల అధినేతలు గ్రూప్ ఫోటోలకు పోజులిచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా అధ్యక్షుడు సహా...

View Article


Image may be NSFW.
Clik here to view.

యాసిడ్ దాడి దోషికి మరణశిక్ష

యాసిడ్ దాడులకు తెగబడే మూకలకు గుణపాఠం లాంటి తీర్పును ముంబైలోని మహిళా సెషన్స్ కోర్టు ఒకటి గురువారం నాడు వెలువరించింది. మూడేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన ప్రీతీ రాఠీ అనే నర్సింగ్ విద్యార్థినిపై యాసిడ్...

View Article


పాక్‌కు మళ్లీ తలంటిన అమెరికా

తీవ్రవాదంపై పాకిస్థాన్ కు అమెరికా మళ్లీ తలంటింది. పాకిస్థాన్ తో తమ దేశానికి బలమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయనే సంగతి వాస్తవమే అయినా, ఆ దేశానికి మద్దతివ్వాలనే రూలేమీ లేదని అమెరికా హోం శాఖ ఉప ప్రతినిధి...

View Article

కొరటాల శివ v/s బోయపాటి శ్రీను 

'జనతా గ్యారేజ్' సినిమా ఘనవిజయంతో దర్శకుడు కొరటాల శివ ఫుల్ జోష్‌‌లో ఉన్నారు. తాను అంతకుముందు దర్శకత్వం వహించిన మిర్చి, శ్రీమంతుడు సినిమాలు తర్వాత వరుసగా మూడో సినిమా హిట్ కొట్టడంతో కొరటాల హ్యాట్రిక్...

View Article

ఎం.ఎస్ ధోనీ- సాక్షి వీడియో సాంగ్

భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న చిత్రం 'ఎం.ఎస్ ధోనీ- ది అన్ టోల్డ్ స్టోరీ'. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలోని సన్నివేశాలే...

View Article

ఎంఅండ్ఎంతో జట్టుకట్టిన ఓలా క్యాబ్స్

ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాతో ఓలా క్యాబ్స్ సంస్థ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. దేశంలో మారు మూల ప్రాంతాలకు సైతం క్యాబ్ సర్వీసులు విస్తరింపచేసేందుకు రెండు సంస్థలు ఒకదానితో ఒకటి...

View Article


 'బాహుబలి2' లో కింగ్ నాగార్జున

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న రెండో భాగం సినిమా 'బాహుబలి-2' పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాపై ఎప్పుడూ ఎదో ఆసక్తికర విషయం బయటకు వస్తుండగా ఇప్పుడు మరో ఆసక్తికర విషయం...

View Article

జీఎన్‌టీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

జీఎస్‌టీ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ఆమోదముద్ర వేశారు. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి భవన్ కు వచ్చిన ఈ బిల్లుకు సంబంధించిన ఫైల్ పై ప్రణబ్ గురువారం సంతకం చేశారు. ఇప్పటికీే ఈ బిల్లును తెలుగు...

View Article


Image may be NSFW.
Clik here to view.

 'మజ్ను' విడుదల కాబోతున్నాడు!

నేచురల్ స్టార్ నాని, అను ఇమాన్యూఎల్ , ​ప్రియాశ్రీ హీరోహీరోయిన్లుగా దర్శకుడు విరించి వర్మ తెరకెక్కించిన చిత్రం 'మజ్ను'. ఈ చిత్రంలో దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. గోపి...

View Article

Image may be NSFW.
Clik here to view.

ఆ పతకం కంటే.. రియో ప్రదర్శనే మిన్న: దీపా

ఒలింపిక్స్‌లో తృటిలో పతకం కోల్పోయినప్పటికీ తన ప్రదర్శనతో దీపా కర్మాకర్ భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఆమె సొంత నగరమైన అగర్తలాను ఇప్పుడు అందరూ దీపా సిటీగా పిలుస్తున్నారు. రియో నుంచి తిరిగొచ్చిన నాటి...

View Article


హోదా ఇవ్వలేం.. అందుకే ప్యాకేజీ - వెంకయ్య

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తేల్చి చెప్పారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హోదాకు 14వ ఆర్ధిక సంఘం సిఫార్సులు అడ్డంకిగా మారాయని..ఆర్ధిక సంఘం...

View Article

ఆవేశంగా ప్రారంభమైన పవన్ ప్రసంగం 

కాకినాడలో కొనసాగుతున్న జనసేన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ఆవేశంగా ప్రసంగించారు. ఏదేశమేగినా..ఎందుకాలిడినా...పొగడరా నీతల్లి భూమి భారతిని...అంటూ ప్రసంగం ప్రారంభించిన పవన్..అది రాసింది గుజరాడ అని అన్నారు....

View Article

రాహుల్ రోడ్ షోలో చిక్కుకున్న అంబులెన్స్

అయోధ్య పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ ఒక వివాదంలో చిక్కుకున్నారు. కిసాన్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ శుక్రవారం నాడు అయోధ్యను సందర్శనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన పర్యటన కోసం...

View Article
Browsing all 85929 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>