#WATCH: More than 20 buses set on fire by protesters in #Bengaluru's KPN bus depot #CauveryProtests pic.twitter.com/akqL7MDghr #SpotVisuals More than 20 buses set on fire by protesters in #Bengaluru's KPN bus depot #CauveryProtests pic.twitter.com/g8oog0j48i
ఇవేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ఆందోళనకారుల ఆగ్రహజ్వాలలకి కాలి బూడిదయ్యాయి. మొదట్లో కర్ణాటక రాజధాని బెంగుళూరు, మైసూరు వంటి అగ్రశ్రేణి పట్టణాలకే పరిమితమైన ఆందోళనలు సోమవారం సాయంత్రానికి దాదాపు కర్ణాటక మొత్తానికి వ్యాపించాయి.
హుబ్లి, యాద్గిర్, బళ్లారి, మంగళూరు, చిత్రదుర్గ వంటి పట్టణాల్లోనూ పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా తమిళనాడుతో నీటి వివాదం నేపథ్యంలో తమిళనాడు రిజిస్టేషన్ కలిగిన వాహనాలపైనే కన్నడీగులు దాడులు చేస్తున్నారని తమిళవర్గాలు ఆరోపిస్తున్నాయి.
Mobile AppDownload and get updated news