Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Browsing all 85919 articles
Browse latest View live

విలన్‌గా మారుతున్న మరో స్టార్ డైరెక్టర్

దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా ఇప్పటివరకు సక్సెస్‌ఫుల్ ఫిలింమేకర్ అనిపించుకున్న సౌతిండియన్ సినీపర్సనాలిటీ గౌతమ్ వాసు‌దేవ్ మీనన్ ఇకపై నటనలోనూ తనకున్న ప్రావీణ్యాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు....

View Article


బీఫ్ తిన్నందుకు గ్యాంగ్ రేప్

రెండు వారాల క్రితం హరియాణలోని మేవాత్ జిల్లాలో ఒక ఇంట్లోకి కొంతమంది చొరబడి ఇంట్లో ఉన్న యువతి (20)పైన మరియు ఆమె కజిన్ అయిన మరో బాలిక (14)ను ఒక రూంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అడ్డొచ్చిన ఆ...

View Article


'బాహుబలి'కే సొంతమైన మరో రికార్డు

కలెక్షన్ల రూపంలో సునామి సృష్టించడమేకాకుండా ప్రపంచవ్యాప్తంగానూ ఎంతో పేరు సంపాదించుకున్న తెలుగు సినిమా బాహుబలి. రిలీజ్‌కి ముందు, రిలీజ్‌కి తర్వాత అనేక రికార్డులు సొంతం చేసుకున్న బాహుబలి సిగలో తాజాగా మరో...

View Article

Image may be NSFW.
Clik here to view.

హైదరాబాద్‌లో ఓనం ఉత్సవాలు

కేరళ రాష్ట్ర పండుగ ఓనం ఉత్సవాలను హైదరాబాద్‌లో వారం రోజుల పాటు నిర్వహించనున్నట్లు నాయర్ సర్వీస్ సొసైటీ (ఎన్ఎస్ఎస్) వెల్లడించింది. బోయిన్‌పల్లిలోని మహేంద్ర రెడ్డి గార్డెన్‌లో సంప్రదాయ ఓనం పండుగతో పాటు...

View Article

ఆ హీరోయిన్‌కి మళ్ళీ పెళ్లి ?

'నెల్లూరి నెరజానా.. నే కుంకుమల్లే మారిపోనా' అంటూ సౌత్ సినిమాలో ఆడిపాడిన నేపాలీ భామ మనీషా కోయిరాల ఆ తర్వాత బాలీవుడ్‌కు షిప్ట్ అయిపోయి సామ్రాట్ దహల్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడి సినిమాలకు దూరం అయింది....

View Article


బలవన్మరణాల కేసుల్లో పురుషులవే అధికం

ముంబై నగరంలో 2013-15 మధ్యకాలంలో ఆత్మహత్యకు పాల్పడిన వారిలో 91 శాతం మంది నిరాక్షరాస్యులు లేదా మధ్యలోనే బడి మానేసిన వారేనని సమాచార హక్కు ద్వారా వెల్లడైంది. 3640 మంది సూసైడ్ చేసుకోగా, వీరిలో 3321 మంది...

View Article

న్యూజిలాండ్‌తో సిరీస్‌కు భారత జట్టు ఇదే!

న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. వెస్టిండీస్ టూరుకు ఎంపిక చేసిన 17 మంది క్రికెటర్లలో 15 మందికి తిరిగి అవకాశం కల్పించారు. ఆల్‌రౌండర్ స్టువర్ట్...

View Article

ఆకాశంలో గింగిరాలు కొట్టిన హీరోయిన్

శ్రీలంకకి చెందిన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి అడ్వెంచర్స్ అంటే ఎంత ఇష్టమో ఆమెని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ప్రతీ ఒక్కరికీ తెలుసు. తాజాగా న్యూయార్క్ వెకేషన్స్‌కి వెళ్లిన జాకీ అక్కడి ఆకాశంలో...

View Article


పది టాప్ సినిమాల్లో ఆరు సమంతవే!

ఓవర్సీస్ మార్కెట్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమా ఏది? ఏ హీరో సినిమాలు విదేశీ గడ్డపై ఎక్కువ కలెక్షన్లు రాబట్టాయి? ఈ ప్రశ్నలకు సమాధానం మారుతుందేమో కానీ, ఏ హీరోయిన్ నటించిన తెలుగు సినిమాలు...

View Article


తంగవేలుకి మరో అరుదైన గౌరవం

పారాలింపిక్స్‌లో టీ-42 హై జంప్ కేటగిరీలో భారత్‌కి స్వర్ణం సాధించిపెట్టి, ఈ క్రీడల్లో దేశం పేరు నిలబెట్టిన తంగవేలు మరియప్పన్‌కి మరో అదురైన గౌరవం లభించింది. తమిళనాడుకి చెందిన తంగవేలు పారాలింపిక్స్...

View Article

Image may be NSFW.
Clik here to view.

అట్టుడుకుతున్న కర్ణాటక: నిషేధాజ్ఞలు జారీ

తమిళనాడుకు 12వేల క్యూసెక్కులు విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో కర్ణాటక రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా బెంగళూరు, మైసూర్‌ నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనల...

View Article

'మజ్ను'కి కొత్త అర్ధమే ఈ సినిమా -నాని

యువ హీరోల్లో తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకున్న హీరో నాని. ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను సాధిస్తున్న ఈ హీరో ప్రస్తుతం 'మజ్ను' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా...

View Article

ఆ సినిమాలో ఐదుగురు త్రిషలు

సౌత్ ఇండియన్ బ్యూటీ త్రిష ఇప్పటికీ తన స్టార్‌డమ్‌ను కొనసాగిస్తోంది. ఇటీవలే 'నాయకి' అనే హారర్ సినిమా చేసి ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేసిన ఈ అందాల దెయ్యం, ఆ డోస్ సరిపోలేదు అనుకుందో ఏమో కానీ మరో...

View Article


కశ్మీర్‌లో పనిచేయని ఫోన్‌లు

గత 66 రోజులుగా అల్లర్లు జరుగుతున్న కశ్మీర్ లోయలో అన్ని మొబైల్ ఫోన్ సేవలను నిలిపివేశారు. బక్రీద్ పండగకు ఒక రోజు ముందుగా సోమవారం నుంచే మొబైల్ ఫోన్ల మోత ఆగిపోయింది. అల్లర్ల కారణంగా జూలై నుంచే మొబైల్...

View Article

Image may be NSFW.
Clik here to view.

విషమించిన వివాదం: పరస్పరం దాడులు

కావేరి జలాల వివాదం కారణంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి.ఆందోళనకారులు తమిళుల హోటళ్లపై దాడిచేశారు. లారీలు, బస్సులు, ఇతర వాహనాలకు నిప్పుపెట్టారు. బన్నెర్ ఘట్ట రోడ్డులోని హోటళ్లపై దాడి...

View Article


Image may be NSFW.
Clik here to view.

రాధికా ఆప్టే న్యూడ్ 'పార్చ్‌డ్' ట్రైలర్

అజయ్ దేవగన్ నిర్మాతగా, లీనా యాదవ్ దర్శకత్వంలో బాలీవుడ్ లో 'పార్చ్‌డ్' అనే చిత్రం తెరకెక్కింది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాలో రాధిక ఆప్టే నగ్నంగా నటించిన సన్నివేశాలు లీక్ అయ్యాయి. లీక్ అయిన వీడియోలలో...

View Article

నాని 'మజ్ను' మూవీ రిలీజ్ డేట్

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌, గోళ్ళ గీత అందిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మజ్ను'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి...

View Article


Image may be NSFW.
Clik here to view.

బెంగుళూరులో 20కిపైగా బస్సులు దగ్ధం

బెంగుళూరులో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఓవైపు సిటీలో 144 సెక్షన్ విధించినప్పటికీ.. మరోవైపు ఆందోళనకారుల నిరసనలు ఏ మాత్రం తగ్గడం లేదు. బెంగుళూరులో ఎస్ఆర్ఎస్, కేపీఎన్ అనే రెండు ప్రైవేటు...

View Article

నదుల్లోని మొసళ్లు ఇళ్లలోకి...

ఉత్తరప్రదేశ్ లో నెలకొన్న వరద ముంపు వల్ల సమీప నదుల్లోని మొసళ్లు గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని మీర్జాపూర్ ప్రాంతంలోని గ్రామాల్లోకి అయితే ఈ మధ్య కాలంలో పలు మొసళ్లు ప్రవేశించి గ్రామస్తులకు...

View Article

ప్రియాంకా చోప్రా అందానికి హాలీవుడ్ ఫిదా

మోడలింగ్ నుంచి బాలీవుడ్‌లోకి, బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఇండియన్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఎక్కడికెళ్లినా తన సత్తా చాటుకుంటోంది. తన చుట్టూ తనకంటూ ఓ అందమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంటూ...

View Article
Browsing all 85919 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>