సోమవారం తెలుగు హీరో మంచు విష్ణు పుట్టినరోజు. అతని ఏకైక సోదరి మంచు లక్ష్మి వైరైటీగా ఆయనకు శుభకాంక్షలు చెప్పింది. చంటి పాపలా చంకనెక్కి, చెవులు పేలిపోయేలా గట్టిగా అరిచి హ్యాపీ బర్త్ డే చెప్పింది. ఆ ఫోటోని తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేసింది. విష్టు తనకి తండ్రితో సమానమైన వ్యక్తని, అతను సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా 'సరదా' ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
Mobile AppDownload and get updated news