గుడికన్నా ఇళ్లు పదిలమని మన పెద్దవాళ్లు చెపుతుంటారు. ఇప్పుడా ఇంటి లోపలి వాతావరణంలోనూ కాలుష్యం పాళ్లు బాగా పెరిగిపోతున్నాయి. కాలుష్యానికి గురికాకుండా ఉండాలంటే రోడ్లపై తిరగకుండా ఇంటి పట్టున ఉంటే సరిపోతుందనుకునే రోజులు కూడా పోయాయి. మనకు తెలియకుండా మన ఇంట్లో అలవాటుగా చేసే పనులే ఈ కాలుష్యానికి కారణమని వైద్యులు చెపుతున్నారు.
Mobile AppDownload and get updated news