పుష్కర పురోహితులకు ఐడీకార్డ్ మస్ట్
త్వరలో జరుగనున్న కృష్ణా పుష్కరాల్లో ప్రజలకు పూజాదికాల ద్వారా సహకరించే పురోహితులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి అని ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ స్పష్టం చేసింది. ఆ శాఖ ఉపకమిషనర్ సురేశ్ బాబు గుంటూరులో పుష్కర...
View Articleఆ హీరోయిన్ తలకు మరో కేసు
అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో చిక్కుకుని మూడు వారాలు కాకముందే బాలీవుడ్ మాజీ హీరోయిన్ మమతా కులకర్ణి తలకు మరో కేసు చుట్టుకుంది. ఆమెకు డ్రగ్స్ రాకెట్ తో పాటు మనీ లాండరింగ్ వ్యవహారంలో కూడా పాత్ర...
View Articleవాయుగుండ ప్రభావంపై చంద్రబాబు సమీక్ష
ఏపీకి తుపాను గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చిరించిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వాయుగుండ ప్రభావంపై ఎప్పటికప్పుడు అంచనా వేసి ముందుజాగ్రత చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను...
View Articleఆ సెక్స్ వర్కర్ల పిల్లలు ఇప్పుడు సైనికులు!
ముస్కాన్ (పేరు మార్పు) అనే యూపీ అమ్మాయి ఇటీవలే ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. అంతటితో సరిపుచ్చుకోకుండా ఉన్నత చదువులు చదవాలని ఆశపడుతోంది. సాధారణంగా ఆ వయసులో ఉన్న బాలికలెవరయినా చేసే పని అదే....
View Articleఒక మనసు ఆడియో వేడుకలో అభిమానులకు బన్నీ క్లాస్..
మెగా ఇంటి హీరోయిన్ నిహారిక నటించిన ఒక మనసు ఆడియో లాంచింగ్ వేదికగా స్టైలిష్ స్టార్ అల్లూ అర్జున్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు క్లాస్ పీకాడు. వివిధ సినిమా వేడుకల కార్యక్రమాల్లో తాను వేదికపై...
View Articleకుప్పకూలిన ఈజిప్ట్ విమానం
66మందితో పారిస్ నుండి కైరో ప్రయాణిస్తున్న ఈజిప్ట్ ఎయిర్ లైన్స్ విమానం ఒకటి మధ్యధరా సముద్రంలో గ్రీక్ ఐలాండ్ వద్ద గురువారం ఉదయం కుప్పకూలిపోయింది. అయితే ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా...
View Articleఅసోంలో వికసించిన కమలం
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ తొలిసారి పాగా వేసింది. అసోంలో జరిగిన ఎన్నికల్లో 86 సీట్లు సాధించి విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 126 స్థానాలున్న అసోంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 64 సీట్లు సాధించాల్సి...
View Articleఎన్నికల పలితాలపై ట్విట్టర్లో సెటైర్లు
అసెంబ్లీ ఎన్నికల పలితాలపై ట్విట్టర్లో సెటైర్లమీద సెటైర్లు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై, దాని జాతీయ ఉపాద్యక్షుడు రాహుల్ గాంధీపై సెటైర్లమీద సెటైర్లు పేల్చుతున్నారు. వాటిల్లో కొన్ని...
View Articleఇప్పటివరకు కేంద్రమంత్రి.. ఇకపై ముఖ్యమంత్రి
అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా తొలిసారిగా ఈశాన్య భారత దేశంలోని ఓ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని చేజిక్కించుకుంది బీజేపి. అస్సాంలో గత మూడుసార్లుగా వరుసగా గెలుస్తూ...
View Article‘సరబ్ జీత్’ ప్రీమియర్ లో ప్రపంచ సుందరి
బాలీవుడ్ నటులు రణ్‌దీప్ హుడా, ఐశ్వర్యరాయ్ బచ్చన్, రిచాచద్దా ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం 'సరబ్‌జీత్'. ఈ చిత్ర ప్రీమియర్ షోని బి-టౌన్ తారలకోసం ముంబయిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ...
View Articleఐపిఎల్ మ్యాచ్ చూడనున్న యాపిల్ సీఈఓ
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ షారూఖ్ ఖాన్ తో కలిసి ఐపిఎల్ మ్యాచ్ వీక్షించనున్నారు. తన భారతదేశ పర్యటనలో భాగంగా టిమ్ కుక్ బిజీబిజీగా గడిపేస్తున్నారు. పర్యటన ప్రారంభంలో ఆయన ఒక దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆ...
View Articleఇంటి గాలి లోనూ కాలుష్యమే..
గుడికన్నా ఇళ్లు పదిలమని మన పెద్దవాళ్లు చెపుతుంటారు. ఇప్పుడా ఇంటి లోపలి వాతావరణంలోనూ కాలుష్యం పాళ్లు బాగా పెరిగిపోతున్నాయి. కాలుష్యానికి గురికాకుండా ఉండాలంటే రోడ్లపై తిరగకుండా ఇంటి పట్టున ఉంటే...
View Article60ల నాటికే భారత్ వద్ద అణ్వస్త్ర పరిజ్ఞానం
స్వాతంత్య్రం వచ్చిన కొద్ది సంవత్సరాలకే భారతదేశం కన్ను అణ్వస్త్ర సంపదపై పడిందా.. 1964 తొలి నాళ్లకే మన దేశం అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని సమకూర్చుకుందా? మనం తలచుకుంటే ఫోఖారాన్ పరీక్షలకన్నా ముందే 1965...
View Articleకరుణానిధి బోల్తా పడటానికి కారణమేంటి ?
ప్రతి ఐదేళ్లకు ఒక సారి అధికార మార్పిడి జరిగే తమిళనాడులో ఈ సారి అది పునరావృతం కాలేదు. కర్నుడి చావుకి వెయ్యి కారణాలు అన్నచందంగా తమినాడులో డీఎంకే ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి.. అయితే ప్రధాన కారణం మాత్రం...
View Articleమమతా బెనర్జీ విజయానికి కారణాలు
2011లో 184 సీట్లు గెలవడం ద్వారా అధికారంలోకి వచ్చిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ... ఈసారి అంతకన్నా ఎక్కువ మెజార్టీతోనే మరోసారి సీఎం సీటుని చేజిక్కించుకున్నారు. పరిశీలకుల అభిప్రాయ ప్రకారం.. ఆమె...
View Articleహైదరాబాదులో కల్తీ రక్తం కలకలం
హైదరాబాదులో కల్తీ రక్తం కలకలం సృష్టించింది. కోఠీలోని ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసే నరేంద్ర అనే యువకుడు ఈ కల్తీ రక్తం సృష్టికర్త. రెండేళ్ల నుండి నరేంద్ర కాంట్రాక్టు ఉద్యోగిగా...
View Articleబీజేపీకిది భలే మంచిరోజు
గురువారం వెలువడి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు పరాభవ భారాన్ని మరింత పెంచగా అధికార పార్టీ బీజేపీకి మాత్రం హర్షాతిరేకాలను పంచిపెట్టాయి. ఈ ఎన్నికల ద్వారా తొలిసారిగా బీజేపీ ఈశాన్య...
View Article'కబాలి' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ సెన్సేషన్ కబాలి మూవీ ఆడియో లాంచ్ డేట్‌తో పాటు సినిమా విడుదల తేదీలు తెలిసిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్లకి భారీ స్పందన కనిపించిన నేపథ్యంలో సినిమా...
View Articleఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది. మే 20న తన బర్త్ డే సందర్భంగా ఒక రోజు ముందే ఎన్టీఆర్ తన ట్విటర్...
View Articleఐపిఎల్: రైనా అర్థశతకంతో గుజరాత్ ఘనవిజయం
ఐపిఎల్-9 లో భాగంగా గురువారం నాడు కాన్పూర్లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ జట్టు కెప్టెన్ సురేశ్ రైనా తన అద్భుతమైన ఆటతో...
View Article