ఫేవరెట్ ఫిలిం..?
తెలుగులో 'బొమ్మరిల్లు', హిందీలో .'ఖుబుసూరత్'.
ఫేవరెట్ సీన్..?
ఊహలు గుసగుసలాడే సినిమాలో ప్రభావతి, ఉదయ్ భాస్కర్ లు కలిసి డిన్నర్ చేసే సన్నివేశమంటే బాగా ఇష్టం.
ఫేవరెట్ సాంగ్..?
'ఏం సందేహం లేదు','గువ్వా.. గోరింకతో' అనే పాటలు నచ్చుతాయి.
ఫేవరెట్ హీరో..?
తెలుగులో మహేష్ బాబు, హిందీలో రణబీర్ కపూర్.
ఫేవరెట్ కో స్టార్..?
రామ్ పోతినేని
ఫేవరెట్ ఫుడ్..?
ఆరోగ్యకరంగా ఉండే ఫుడ్ ఏదైనా తింటాను.
ఫేవరెట్ వెకేషన్ స్పాట్..?
సౌత్ స్పెయిన్.
ఫేవరెట్ బుక్..?
బ్రియాన్ వీజ్ రాసిన ఓన్లీ లవ్ ఈజ్ రియల్ అనే పుస్తకం.
చిన్నప్పటి స్వీట్ మెమొరీ..?
నా ఫస్ట్ అకడమిక్ అవార్డ్ తీసుకోవడం.
ఫేవరెట్ రెస్టారెంట్..?
ఎన్ గ్రిల్
ఫేవరెట్ కలర్..?
తెలుపు
ఫేవరెట్ ల స్టోరీ..?
మా అమ్మ, నాన్నల ప్రేమ కథ.
మీకు నచ్చిన సూక్తి..?
ఒకటని చెప్పలేను.. చాలా ఉన్నాయి.
Mobile AppDownload and get updated news