ఆనందీ బెన్ లేఖపై స్పందించిన అమిత్ షా
గుజరాత్ సీఎం ఆనందీ బెన్ లేఖపై బీజేపీ అధ్యక్షుడు స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 75 ఏళ్లు నిండిన వారు రాజకీయ సన్యాసం తీసుకోవాలనే ఉద్దేశంతోనే తనును పదవి నుంచి...
View Articleసీఎం పదవికి రాజీనామా చేసిన ఆనందీబెన్
గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి అనూహ్యంగా ఆనందీబెన్ పటేల్ రాజీనామా చేశారు. ఆమె రాజీనామా లేఖ అందిందని, కొత్త ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనేది పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయిస్తారని బీజేపీ జాతీయ...
View Articleడోపింగ్ వివాదంలో నర్సింగ్ యాదవ్ కు క్లీన్ చిట్
భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై వెలుగు చూసిన డోపింగ్ వివాదానికి జాతీయ డోపింగ్ ఏజెన్సీ(నాడా) ఎట్టకేలకు పుల్ స్టాప్ పెడుతూ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో ఆయన రియో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు మార్గం సుగుమం...
View Articleఏపీ: అన్ని జిల్లాల్లో కొనసాగుతున్న బంద్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను రెండు రాష్ట్రాలుగా విడగొట్టారు. అలా విడగొట్టాక వచ్చిన ఎన్నికల్లో బీజేపీ, ఆంధ్రప్రజలను ఆకట్టుకునేందుకు... ఏమీ లేని ఏపీని ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చింది. బీజేపీ...
View Articleపశ్చిమ బెంగాల్ పేరు మారనుంది!
పశ్చిమ బెంగాల్ పేరును బెంగాల్‌గా మార్చడానికి ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పేరు మార్పు విషయమై తీర్మానం చేశారు. ఆ రాష్ట్రం పేరును ఇంగ్లిష్‌లో బెంగాల్‌గా...
View Articleభారీ లాటరీ తగిలింది.. బాస్‌పై పోసేశాడు
బంపర్ లాటరీ తగలడంతో ఓ వ్యక్తి ఆఫీస్‌లో వీరంగం సృష్టించాడు. లండన్ లోని ఓ కంపెనీలో జాబ్ చేస్తున్న వ్యక్తికి లాటరీ తగిలిందనే మెసేజ్ వచ్చింది. ఆ ఆనందాన్ని అతడు పట్టలేకపోయాడు. అందరూ తమ పనులు తాము...
View Articleరాశిఖన్నాకు ఆ హీరో ఇష్టం
'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన అందాల రాక్షసి.. రాశిఖన్నా., ఆ చిత్రం తరువాత వరుస అవకాశాలతో దక్షిణాది సినిమాల్లో దూసుకుపోతూ.. టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా చెలామణి అవుతోంది. ఈ బ్యూటీ...
View Articleఉద్రిక్తతకు దారి తీసిన నిరుద్యోగుల ధర్నా..
కేరళ: ఇండియన్ రిజర్వడ్ బెటాలియన్ అభ్యర్ధుల ధర్నా ఉద్రిక్తతలను దారి తీసింది. తమ సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోవడంతో కొందరు అభ్యర్ధులు మంగళవారం అత్మహత్యకు యత్నించారు. వాస్తవానికి రాత పరీక్షలో...
View Articleఏపీకి సాయం చేసేందుకు సిద్ధం:జైట్లీ
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం రెండు రోజులుగా పార్లమెంటును కుదిపేస్తుంది. ఏపీ ఎంపీలు ఉదయం నుంచి సభలో ప్రత్యేక హాదా అంశం పైనే చర్చ చేపట్టాలని ఆందోళన చేస్తున్నారు. కాగా ఆ ఆందోళనపై కేంద్రమంత్రి అరుణ్...
View Articleశింబు ప్రేమ భరించలేకపోయా: నయనతార
అందాలతార నయనతార తన అందంతో అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. నయన్ పైకి ఎంత అందంగా కనిపించినా తన జీవితం మాత్రం అంత అందంగా లేదు. సినిమాలో ఎన్ని మలుపులుంటాయో తన నిజజీవితంలోనూ అన్నే...
View Articleఎంసెట్ -3 షెడ్యూల్ విడుదల...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎంసెట్ -3 షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల (సెప్టెంబర్ ) 11న పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదలైంది. ఉదయం 10 గంటల నుంచి...
View Articleబిల్లులో ఆర్ధిక సాయం ప్రస్తావన లేదు ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్ధిక సాయం చేయాలని విభజన బిల్లులో ఎక్కడా లేదని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో స్పష్టం చేశారు. ఏపీకి ఆర్ధిక సాయం పై టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నకు...
View Articleకలెక్షన్లలో కబాలిపై బాహుబలి పై చేయి
సూపర్ స్టార్ రజినీకాంత్ 'కబాలి' చిత్రం ఎన్ని రికార్డులను మాత్రం కబిళించినా 'బాహుబలి' రికార్డుల ముందు కట్టప్పలా మోకరిల్లింది. బాహుబలి కలెక్షన్లను తమ సినిమా బ్రేక్ చేస్తుందని కబాలి నిర్మాత కళైపులి...
View Articleసోనియాకు అస్వస్థతతో మధ్యలోనే ముగిసిన ర్యాలీ
యూపీ: వారణాసిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సోనియా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల సూచన మేరకు ఆమె అర్థాంతరంగా రోడ్ షో ముగించుకొని ఢిల్లీకి పయనయ్యారు. సోనియా కు ర్యాలీ సమయంలో...
View Articleకేంద్రాన్ని వదిలి నన్ను టార్గెట్ చేయడమేంటి
ఏపీ ప్రయోజనాల విషయంలో టీడీపీ ఎప్పటికీ రాజీపడబోదని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా అంశంపై ఏపీలో ప్రతిపక్షాలు బంద్ చేపట్టిన నేపథ్యంలో సీఎం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
View Articleలేట్ గా ముంబై చేరిన టాల్గో ట్రైన్
స్పెయిన్ కు చెందిన కంపెనీ రూపొందించిన టాల్గో ట్రైన్ కు సంబంధించి గత కొంతకాలంగా భారత్ లో ట్రయల్ రన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూడో (ఫైనల్) ట్రయల్ రన్ ను తాజాగా ఢిల్లీ -ముంబై మధ్య...
View Articleఅమ్మాయిలకు స్క్వాట్స్ ఎందుకు బెస్ట్ ఎక్సర్ సైజ్?
శరీరాన్ని ఫిట్ గా ఉంచేందుకు ఎన్నో ఎక్సర్ సైజ్ లు మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో స్క్వాట్స్ అనేవి అమ్మాయిలకు ఉత్తమమైన వ్యాయామం. శరీరంలో ఉన్న కొవ్వు ను తగ్గించేందుకు ఈ ఎక్సర్ సైజ్ ఎంతో ఉపయోగపడుతుంది....
View Articleతెలంగాణాలో భారీ వర్షాలు తగ్గినట్టే
తెలంగాణా రాష్టానికి భారీ వర్షాల ముప్పు తప్పినట్టే. గత రెండు వారాలుగా రాష్ట్రంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరో నాలుగు రోజుల పాటూ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అయితే భారీ వర్షాలు...
View Articleగుజరాత్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు?
గుజరాత్ సీఎంగా పనిచేసిన ఆనందిబెన్ పటేల్ అకస్మాత్తుగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంతగా హఠాత్తుగా ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో కూడా తెలియదు. అది కూడా ఆమె ఫేస్ బుక్ తన రాజీనామా...
View Article'ఒప్పో ఎఫ్1 ఎస్' సెల్ఫీ స్మార్ట్‌ఫోన్
ప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఒప్పో తాజాగా సెల్ఫీల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన 'ఒప్పో ఎఫ్1 ఎస్' పేరుతో సెల్ఫీ ఎక్స్ పర్ట్ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం భారత మార్కెట్లో విడుదల చేసింది....
View Article