రియో ఒలింపిక్స్ లో పురుషుల 50మీ. పిస్టల్ షూటింగ్ పోటీల్లో ఇండియా షూటర్ జీతురాయ్ ఫైనల్ కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. ఐదు సిరీసుల్లో 92, 95, 90, 94, 95కు పైగా సాధించిన జీతు ఆఖరి సిరీస్‌లో 88 పాయింట్లు మాత్రమే చేశాడు. 554 పాయింట్లు సాధించి 12వ స్థానంలో నిలిచాడు. ఇంకో రెండు పాయింట్లు సాధించి ఉంటే ఫైనల్ కు క్వాలిఫై అయ్యాడు. మరో షూటర్ ప్రకాశ్ నంజప్ప ఆరు సిరీసుల్లో 547 పాయింట్లు సాధించి 25వ స్థానంలో నిలిచాడు. ఫైనల్ చేరాలంటే కచ్చితంగా టాప్ 8 లో నిలవాలి.
Mobile AppDownload and get updated news