ఫెల్ప్స్ ఖాతాలో మరో బంగారు పతకం
రియో ఒలింపిక్స్‌లో అమెరికా స్టార్ స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్ మరో బంగారు పతకాన్ని సాధించాడు. ఈతలో తనని మించిన వారు లేరని మళ్లీ నిరూపించుకున్నాడు. 200 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో మొదటి స్థానంలో నిలిచి...
View Articleవామ్మో... అక్కడ ఉన్నది ఒకే టాయిలెట్
దేశరాజధానిలోని ఓ పెద్ద ప్రభుత్వ కాలేజీలో నాలుగు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అంతమంది ఉన్నారంటే కనీస అవసరమైన టాయిలెట్ లు ఎన్ని ఉన్నాయో తెలుసా? కేవలం ఒకటి. నాలుగు వేల మందికి కలిపి కేవలం...
View Articleఒలింపిక్ విలేజ్‌లో కాల్పుల కలకలం
బ్రెజిల్ లోని రియో లో ఒలింపిక్స్ జరుగుతున్న ప్రాంతంలో కాల్పుల కలకలం రేగింది. ఒలింపిక్స్ ను కవర్ చేయడానికి దేశ, విదేశాలకు చెందిన మీడియా వ్యక్తులెందరో ఒలింపిక్ విలేజ్ వచ్చారు. మంగళవారం అర్థరాత్రి వారంతా...
View Articleఆ రిపోర్టర్‌కు నయీం వార్నింగ్
ఇది ఏడెనిమిదేళ్ల కిందటి మాట...అప్పట్లో అధికారంలో ఉండే ప్రభుత్వాలు నయీం ఆగడాలను అడ్డుకోకపోవడం పక్కనబెడితే అతనేం చేసినా ఎంకరేజ్ చేసినట్లు వ్యవహరించేవి. దీంతో నయీం ఆగడాలకు అడ్డుపు అదుపు లేకపోయేది....
View Articleరియో : షూటింగ్ లోనూ నిరాశే
రియో ఒలింపిక్స్ లో పురుషుల 50మీ. పిస్టల్ షూటింగ్ పోటీల్లో ఇండియా షూటర్ జీతురాయ్ ఫైనల్ కు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. ఐదు సిరీసుల్లో 92, 95, 90, 94, 95కు పైగా సాధించిన జీతు ఆఖరి సిరీస్‌లో 88...
View Articleరియో: జూడోలో ఇండియాకు నిరాశ
రియో ఒలింపిక్స్ లో జూడోలో పురుషుల 90 కిలోల విభాగంలో జరిగిన పోటీల్లో ఇండియాకు నిరాశే ఎదురైంది. 1/32 ఎలిమినేషన్ రౌండ్ లో జరిగిన పోటీల్లో భారత జుడోకా అవతార్ సింగ్ (24) సత్తా చాటలేకపోయాడు. ఒలింపిక్స్...
View Articleరియో: ప్రీక్వార్టర్స్ కు దూసుకెళ్లిన బాంబేలా
రియో ఒలింపిక్స్ లో ఆర్చరీలో ఐదో రోజు కాస్త ఆశాజనక ఫలితాలు వచ్చాయి. భారత మహిళా ఆర్చర్ బాంబేలా దేవి గురి అదిరింది. తైపీ క్రీడాకారిణి లిన్‌షి చియాను ఓడించి మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో...
View Articleమైకేల్ ఫెల్ప్స్ పై ఫన్నీ ట్వీట్స్
రియో ఒలింపిక్స్ లో అమెరికా స్టార్ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా మరో రెండు బంగారు పతకాలు సాధించాడు. తాజాగా సాధించిన పతకాలతో అతడి ఖాతాలో 25 ఒలింపిక్ పతకాలు ఉన్నాయి....
View Articleఆప్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ పై ఫన్నీ ట్వీట్స్
ఆమ్ ఆద్మీపార్టీ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్ ఆస్తుల గుట్టును.. ఆదాయపన్ను శాఖ రట్టు చేసిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న సమాచారంతో తాజాగా సోదాలు నిర్వహించిన అధికారులు.. అక్రమ ఆదాయం...
View Articleరియో : ఆర్చరీలో ప్రీ క్వార్టర్స్ కు చేరిన దీపిక
రియో ఒలింపిక్స్ ఆర్చరీలో ఐదో రోజు కాస్త మంచి ఫలితాలు వచ్చాయి. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో జరిగిన పోటీల్లో మన ఆర్చర్ దీపిక కుమారి సత్తా చాటింది. 1/16 ఎలిమినేషన్ రౌండ్‌లో ఇటలీకి చెందిన సర్టోరీపై...
View Articleరియో : బాక్సింగ్ లో మన పంచ్ అదిరింది
రియో ఒలింపిక్స్ లో మన బాక్సర్స్ సత్తా చాటుతున్నారు. పురుషుల బాక్సింగ్ 64 కేజీల విభాగంలో ఇండియా బాక్సర్ మనోజ్ కుమార్ సత్తా చాటి ప్రీ క్వార్టర్స్ కు దూసుకెళ్లాడు. అలాగే భారత్ కు చెందిన వికాస్...
View Articleస్టేట్ హోంకే వీణా వాణి?
జీవితాంతం అవిభక్త కవలలుగానే వీణావాణి అవిభక్త కవలలు వీణావాణీలు ఇక జీవితాంతం అలా కలిసే బతుకుతారు. వారిని విడదీసే శస్త్రచికిత్స చేయించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. లండన్ డాక్టర్లు, ఆస్ట్రేలియా డాక్టర్లు...
View Articleవారం రోజుల్లో రెండు అదృష్టాలు
కేరళకు చెందిన వ్యక్తికి వారం రోజుల్లోనే రెండు భారీ అదృష్టాలు కలిసివచ్చాయి. ఒకటి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటే, ఇంకోటి లక్ష్మీదేవి లాటరీ రూపంలో ఇంటి తలుపు తట్టింది. ఆ అదృష్ట వంతుడు ఎవరో తెలుసా? కేరళకు...
View Articleఏపీలో దళితుల కోసం టోల్ ఫ్రీ నెంబర్
దళితులు, గిరిజనుల కోసం ఏపీలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ తెలిపారు. తిరుపతిలోని అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ......
View Articleవర్షంతో 26 టెన్నిస్ మ్యాచుల రద్దు
రియోలో భారీ వర్షం కారణంగా జరగాల్సిన టెన్నిస్ మ్యాచులన్నీ ఆగిపోయాయి. అందులో సానియా మీర్జా - రోహన్ బోపన్న జోడీ ఆడాల్సి మిక్స్ డ్ డబుల్స్ మ్యాచ్ కూడా ఉంది. బుధవారం అక్కడ చాలా సేపు వర్షం పడడంతో మ్యాచులేవీ...
View Articleజకీర్ నాయక్‌పై బిగుస్తున్న ఉచ్చు
రెచ్చగొట్టే బోధనలతో యువతను తీవ్రవాదం వైపు నడిపిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మతబోధకుడు జకీర్ నాయక్‌పై ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఆయనపేరును చార్జీషీట్‌లో చేర్చిన ముంబై పోలీసులు..జకీర్ నాయక్ చెందిన...
View Articleఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్న అశ్విన్!
ఆల్‌రౌండర్ అనే పదానికి అశ్విన్ పర్యాయ పదంలా నిలుస్తున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్న అశ్విన్ టీమిండియాలో కీలక ఆటగాడిగా మారాడు. మూడు...
View Articleవిడాకులకు కారణం అవసరం లేదు
భార్యాభర్తలిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటే... దానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదని మద్రాసు హైకోర్టు తెలిపింది. ఎలాంటి కారణాలు చెప్పకపోయినా... ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయొచ్చని...
View Articleవాళ్లు తిరస్కరిస్తే పెళ్లి చేసుకుంటా: ఇరోెమ్
16 ఏళ్ల సుధీర్ఘ దీక్షకు స్వస్తీ పలికిన మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల తన పెళ్లికి కొత్త షరతు విధించుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించిన ఆమె.. పెళ్లి చేసుకొని కొత్త జీవితం...
View Articleబ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ లో ఓటమి
రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ డబుల్స్ లో భారత్ కు నిరాశ ఎదురైంది. గ్రూప్ దశలో మహిళల డబుల్స్ లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జోడి తొలి మ్యాచుల్లో ఓడిపోయింది. జపాన్‌కు చెందిన మట్సుటోమో మిసాకి,...
View Article