మైనింగ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్ట్ అయిన గాలి జనార్థన్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు కోట్లాది రూపాయలు డీల్ కుదుర్చకున్నాడనే ఆరోపణలపై మాజీ న్యాయమూర్తి ప్రభాకర్ రావును ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కొన్ని రోజులు జైల్లో గడిపి ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. తదనంతరం ఆయన ఈస్ట్ మారెడుపల్లిలోని ఆయన నివాసంలో ఉంటున్నాడు. సోమవారం ఉదయం ఆయన మృతి చెందడం అనేక అనుమానాలకు దారితీస్తోంది.
Mobile AppDownload and get updated news