Quantcast
Channel: Telugu News: Latest Telugu News, Telugu Breaking News, Telugu News Today, తెలుగు వార్తలు, Telugu Live News Today, Online Telugu News Today, News in Telugu, Telugu Varthalu - Samayam Telugu
Browsing all 85929 articles
Browse latest View live

ఇండోపాక్ సరిహద్దుల్లో ఇక లేజర్ గోడలు

పఠాన్ కోట్ దాడుల నేపథ్యంలో భారత్ తన సరిహద్దుల వద్ద పటిష్ఠమైన కాపలా వ్యవస్థను ఏర్పాటుచేయడానికి నడుం బిగించింది. ఇండో పాక్ హద్దుల వెంబడి చాలా చోట్ల చొరబాట్లకు అవకాశం గల 40 ప్రాంతాలను హోం శాఖ...

View Article


ఏపీకి బంగారు భవిష్యత్తు ఉంది - చంద్రబాబు

విభజన వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు లో ఆనం సోదరుల ఆధ్వర్యంలో ఆదివారం 2 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆనం...

View Article


ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై ఇంకుజల్లిన మహిళ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి ఆదివారం ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆడ్-ఈవెన్ కారు ఫార్ములా సక్సెస్ అయిందని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన థాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్‌లో కేజ్రీవాల్‌పై...

View Article

గ్రేటర్ పోరు: బీజేపీ అభ్యర్ధుల ప్రకటన

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను ​బీజేపీ సోమవారం విడుదల చేసింది. మొత్తం 31 మంది అభ్యర్ధులతో కూడిన జాబితాను ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షడు కిషన్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో...

View Article

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

కర్నూలు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వెల్దుర్తి మండలం మల్లేపల్లి బస్సు స్టేజి వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో...

View Article


గాలిబెయిల్ స్కాం నిందితుడు మృతి

హైదరాబాద్: గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ స్కాంలో నిందితుడిగా ఉన్నమాజీ న్యాయమూర్తి ప్రభాకర్ రావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈస్ట్ మారెడుపల్లిలోని ఆయన నివాసంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది ....

View Article

ప్రభాకర్ ది ఆత్మహత్య కాదు..గుండెపోటే

హైదరాబాద్: గాలి బెయిల్ కేసులో నిందితుడు, మాజీ న్యాయమూర్తి ప్రభాకర్ రావు గుండెపోటుతోనే మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రభాకర్ రావుది ఆత్మహత్య లేదా గుండెపోటా అన్నదానిపై అనుమానాలు...

View Article

పేదలకోసం ఎన్టీఆర్ నిరంతరం తపించేవారు: హరికృష్ణ

ఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. నందమూరి హరికృష్ణ, ఆయన తనయులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు వైవీఎస్ చౌదరిలు...

View Article


కోర్టు గుమ్మమెక్కిన డీఎంకే చీఫ్ కరుణానిధి

చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి సోమవారం కోర్టు గుమ్మమెక్కారు. ప్రస్తుత సీఎం జయలలితను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పరువునష్టం కేసు నమోదైంది. గతేడాది...

View Article


ఆవిష్కరణల హబ్ గా ఈశాన్య రాష్ట్రాలు

భారత ప్రధాని మోడీ మంగళవారం ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో భాగంగా సిక్కిం, అసోం రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మంగళవారం...

View Article

తెలంగాణ సీఎం కేసీఆర్ తో బాలకృష్ణ భేటీ

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ తో సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా తన కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్నబసవతారక క్యాన్సర్ ఆస్పత్రి చేస్తున్న సేవలను బాలకృష్ణ వివరించారు....

View Article

Image may be NSFW.
Clik here to view.

యాక్సిడెంటైన ట్రక్కులోంచి లిక్కర్ దోపిడీ

ఇల్లు కాలి ఒకరేడుస్తుంటే చుట్టకి నిప్పడిగారట ఇంకొకరు అనే పాత సామెత గుర్తుండే వుంటుంది. ఇప్పుడీ సామెత సంగతెందుకంటారా ? మరేం లేదండీ.. ఇదిగో గుజరాత్‌లో జరిగిన ఓ ఘటనని పరిశీలిస్తే ఎవరికైనా ఆ సామెత...

View Article

తాగుబోతు భర్తను కొట్టిచంపిన భార్య

తాగుబోతు భర్త పోరు భరింలేకపోయింది..ఎలాగైనా కసాయి భర్త పీడవిరుగుడు చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది ఆ భార్య. సమయం కోసం వేచి చూసిన ఆమె ఓ రోజు వెదురు కర్రతో కొట్టే చంపేసింది. పశ్చిమ బెంగాల్ లోని మిడ్నాపూర్...

View Article


సల్మాన్‌తో సీక్రెట్ మీటింగ్‌పై కత్రినా వివరణ

రణ్‌బీర్ కపూర్‌తో బ్రేకప్ అయ్యాక కత్రినా కైఫ్ మళ్లీ సల్మాన్ ఖాన్‌కి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందని ఇటీవల బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు.. తాజాగా ఓ రెస్టారెంట్‌లో కత్రినా,...

View Article

నాన్నకి ప్రేమతో 5 రోజుల కలెక్షన్స్

నందమూరి అభిమానులకి సంక్రాంతి సంబరాలని తీసుకువస్తూ పండగకన్నా ఓ రోజు ముందే రిలీజైన నాన్నకి ప్రేమతో మూవీ టాక్ సంగతెలా వున్నా కలెక్షన్ల పరంగా మాత్రం ముందుకే దూసుకుపోతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు...

View Article


Image may be NSFW.
Clik here to view.

పండ్ల ఉత్పత్తిలో భారత్ కు రెండో స్థానం

పండ్ల ఉత్పత్తి లో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఆక్స్ఫర్డ్ హార్టికల్చర్ విభాగం అందించిన తాజా నివేదిక ప్రకారం పండ్ల ఉత్పత్తిలో చైనా తర్వాతే మనదే తర్వాతి స్థానం. ఈ ఏడాది చైనా 154.364...

View Article

ముదురుతున్న రోహిత్ ఆత్మహత్య వివాదం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పీహెచ్ డీ విద్యార్ధి ఆత్మహత్య వివాదం ముదురుతోంది. తాజాగా ఈ కేసులో కేంద్ర మంత్రి దత్తాత్రేయ సహా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఎన్ఎస్ యుఐ నాయకుడు ప్రశాంత్...

View Article


ఆస్ట్రేలియా ఓపెన్ లో వీనస్ కు షాక్

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నీస్ టోర్నీలో వరల్డ్ టాప్ ర్యాంకర్ వీనస్ విలియన్స్ కు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన తొలిరౌండ్ లో బ్రిటన్ యువ క్రీడాకారిణి జొహన్న చేతిలో ఓటమి చవిచూసింది. 79 నిమిషాల...

View Article

Image may be NSFW.
Clik here to view.

మోడీ క్షమాపణ చెప్పాలన్న కేజ్రీవాల్

సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అంతటా దావానలంలా పాకుతోంది. అసలే మోడీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అని కొడుతున్న అరవింద్ ఈ విషయంలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ ఆత్మహత్యకు...

View Article

‘బాజీరావ్...’ కు పన్ను మినహాయింపు

దీపికా పదుకుణే, రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'బాజీరావ్ మస్తానీ'. డిసెంబర్ 18న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దీనిని ఇటీవలే యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్...

View Article
Browsing all 85929 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>