స్కూళ్లో జాతీయ గీతం నిషేదం, కేసు
స్వతంత్ర దినోత్సవం రోజున జాతీయ గీతం పాడొద్దని రాజస్థాన్ లోని ఓ పాఠశాల యాజమాన్యం విద్యార్థులను హెచ్చరించినట్లు సమాచారం. బర్మర్ జిల్లాలోని పండికీ పార్ అనే గ్రామంలోని మలౌనా వలీ మహ్మద్ రెజిస్థాన్ అనే...
View Articleయూపీ పోలీసులను మరీ ఇలా వాడేయాలా?
యూపీ పోలీసులను అక్కడి ప్రజాప్రతినిధులు మరీ వాడేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న మంత్రి ఆజంఖాన్ పశువులు తప్పిపోయాయి. ఇంకేముందు వంద ల మంది పోలీసులు అన్ని దిక్కులకు పరిగెట్టారు. అవి దొరకేవరకు పాపం వారికి...
View Articleరుస్తమ్ మూవీ రివ్యూ
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇండియన్ నేవీ కమాండర్ రుస్తమ్ పావరీ పాత్రలో తెరకెక్కిన సినిమా రుస్తమ్. 1959లో కే.ఎమ్ నానావతి అనే ఇండియన్ నేవీ ఆఫీసర్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా విపుల్ కే రావల్ ఈ...
View Articleకశ్మీర్‌లో పాక్ స్వతంత్ర సంబురాలు
కాశ్మీర్‌లో 34వ రోజు కర్ప్యూ కొనసాగుతోంది. దశల వారీగా కర్ప్యూ సడలిస్తామని శుక్రవారం హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 14 పాకిస్థాన్ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా...
View Articleమొహెంజో దారో మూవీ రివ్యూ
ప్రాచీన మొహెంజో దారో నగరాన్ని, అప్పటి సంస్కృతికి ప్రేమకథ జోడించి 'జోదా అక్బర్' సినిమా తర్వాత హృతిక్ రోషన్ తో ఆశుతోష్ గోవరికర్ రూపొందించిన రెండో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా 'మొహెంజో దారో'. ఈ...
View Articleమూడో టెస్టులో విజయం ఇక బౌలర్ల చేతిలో!
వెస్టిండీస్‌తో జరగుతున్న మూడో టెస్ట్‌లో భారత్ ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం కనబరుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్, సాహా సెంచరీల సాయంతో 353 పరుగులు చేసిన భారత్ విండీస్‌ను 225 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ...
View Articleనిషేదించినా ప్రసారాల్లో పీస్ టీవీ
రెచ్చగొట్టే ప్రసంగాలను ప్రసారం చేస్తూ తీవ్రవాదంవైపు ప్రజల్ని మళ్లిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటూ భారత్‌లో నిషేదానికి గురైన పీస్ టీవీ..దేశ సరిహద్దుల్లోని పశ్చిమబంగ, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పలు...
View Articleరియోలో అమెరికన్ స్విమ్మర్ వరల్డ్ రికార్డ్!
రియో ఒలింపిక్స్ మహిళల 800 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో అమెరికా స్విమ్మర్ కెటీ లెడెకీ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 8.04.79 సెకన్లలో 800 మీటర్ల దూరాన్ని ఈదిన ఆమె గత రికార్డులను బద్దలు కొట్టింది....
View Articleమరణించాక కూడా జీవిద్దామిలా!
అన్న దానమే... దానాలలో కెల్లా మిన్న అన్నారు పెద్దలు. ఇప్పుడు ఆ దానాన్నే మించిపోయిన మహాదానాన్ని మనకిచ్చింది ఆధునిక వైద్యం. బతికున్నప్పుడైనా... చనిపోయాకైనా... కొన్ని అవయవాలను అవసరమైనవారికి దానం చేసే...
View Articleరియో: హకీ మహిళల పోటీలో ఓటమి
రియో ఒలింపిక్స్ లో భారత్‌కు మరో ఓటమి ఎదురైంది. ఎనిమిదో రోజున అర్జెంటినా జట్టుతో గ్రూప్-బీ లో భాగంగా జరిగిన హాకీ మహిళల మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. దీంతో క్వార్టర్స్ కు చేరుకోలేకపోయింది. అర్జెంటినాపై...
View Articleరియో: స్ప్రింటర్ ద్యుతీచంద్ ఓటమి
రియో ఒలింపిక్స్ లో 100మీటర్ల పరుగు (హీట్-5) పోటీలో స్ప్రింటర్ ద్యుతీచంద్ ఓడిపోయారు. మూడున్నర దశాబ్దాల తర్వాత ఈ ఈవెంట్‌లో భారత్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించడం విశేషమైతే ఓడిపోవడం బాధాకరం. 100 మీటర్ల...
View Articleరియో: షూటింగ్ లో మిరాజ్, గుర్ ప్రీత్ ఔట్
రియో ఒలింపిక్స్ లో భారత షూటర్స్ నిరాశపరిచారు. షూటింగ్ పురుషుల స్కీట్ అర్హత పోటీల్లో ఇండియా షూటర్ మిరాజ్ అహ్మద్ ఖాన్ ఎంత కష్టపడినా ఫలితం లేకపోయింది. ఓవరాల్ గా 121 స్కోరుతో తొమ్మిదో స్థానంలోకి...
View Articleసచిన్ అథ్లెట్స్ గురించి మాట్లాడమన్నారు
'భారతరత్న అవార్డు గ్రహీత, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ ఆగస్టు 15న రియో ఒలింపిక్స్ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అథెట్ల గురించి తనని మాట్లాడమని కోరారు.' అంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ...
View Articleరియో : సానియా, బోపన్నల ఓటమి
రియో ఒలింపిక్స్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్ లో సానియా మీర్జా, రోహన్ బోపన్న జోడీ ఓడిపోయింది. వీరు క్వార్టర్ ఫైనల్స్ లో 6-4, 6-4 తేడాతో బ్రిటన్ ప్లేయర్స్ ఆండీ ముర్రే, హెదర్ వాట్సన్ లను...
View Articleరియో : ఎనిమిదో రోజూ అంతే
రియో ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు ఎనిమిది రోజులు గడిచాయి. కానీ మనకు మాత్రం అన్నీ నిరాశలే. షూటింగ్ పురుషుల స్కీట్ అర్హత పోటీల్లో ఇండియా షూటర్ మిరాజ్ అహ్మద్ ఖాన్ తొమ్మిదో స్థానంలో నిలిచి ఓడిపోయాడు....
View Articleఆడంగి నయీంకు అరదండాలు
తవ్వినకొద్దీ ఆక్రమాస్తులు బయటక వస్తున్నట్లే నయీం ఆగడాలూ బహిర్గతమవుతున్నాయి. ఆడవేశమంటే మహా ఇష్టపడే నయీం ఆడంగి పనులతోనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని..అన్ని అనుకున్నట్లుగా చేసేవాడు. పసి పిల్లల్ని...
View Articleరియో: ఆల్ ది బెస్ట్ దీప కర్మాకర్
రియో ఒలింపిక్స్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ లో వాల్ట్ విభాగం ఫైనల్స్ నేడు జరగనున్నాయి. ఇందులో భారత్ తరఫున దీప కర్మాకర్ పార్టిసిపేట్ చేయనున్న విషయం తెలిసిందే. కెరీర్‌లో తొలి ఒలింపిక్ ఆడుతున్న దీప...
View Articleమరో టెస్ట్ ఉండగానే సిరీస్ సొంతం!
వెస్టిండీస్‌తో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌ను మరో టెస్ట్ ఉండగానే భారత్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ ఆడిన మూడు టెస్టుల్లో వర్షం కారణంగా రెండో టెస్ట్ డ్రాగా ముగియగా, మిగతా రెండింటిలో టీమిండియా...
View Articleకవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్
ఎలాంటి కారణం లేకుండానే భారత్‌పై కాల్పులకు దిగే పాక్ మరోమారు అదే రీతిలో కవ్విస్తోంది. పూంచ్ సెక్టారులో వాస్తవాధీన రేఖ సమీపంలో భారత పోస్టులపై పాక్ సైన్యం ఈ ఉదయం కాల్పులకు ఉపక్రమించింది. స్వాతంత్ర్య...
View Articleఅందులోనూ అమెరికన్ల పొడువే ఎక్కువ
శతాబ్దకాలంగా భారతీయుల ఎత్తు (హైట్) చెప్పుకోదగ్గ స్థాయిలోనే పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయినా ఇది ప్రపంచ కనీస ఎత్తుకు సమానంగా లేదు. 1914-2014 మధ్యకాలంలో (వందేళ్లకాలం)లో ప్రపంచ జనాభాలో స్త్రీ,...
View Article